నేడే విడుదల (శీర్షిక) Nede Vidudala (Title Track) Lyrics - Rahul Sipligunj

Nede Vidudala (Title Track) Lyrics - Rahul Sipligunj

Nede Vidudala (Title Track) lyrics, నేడే విడుదల (టైటిల్ ట్రాక్) the song is sung by Rahul Sipligunj from Nede Vidudala. Nede Vidudala (Title Track) Happy soundtrack was composed by Ajay Arasada with lyrics written by Sri Mani.

నేడే విడుదల (టైటిల్ ట్రాక్) Lyrics in Telugu

ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ రోయి
ఫస్ట్ వ్యూ నీదే అవ్వాలి రోయి
ఫేస్బుక్ లో పోస్ట్ కుమ్మేయరోయి
ట్విట్టర్ లో ట్వీట్ దంచేరోయి

ఎందుకంటే మామ ఇది మన సినిమా
ఎందుకంటే మామ ఇది మన సినిమా

భారత్ల్య్రిక్స్.కోమ్

ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ రోయి
ఫస్ట్ వ్యూ నీదే అవ్వాలి రోయి
స్టాట్స్లు అన్ని మార్చేయిరోయి
మిలియన్ వ్యూస్ తెచ్చేయిరోయ్

ఎందుకంటే మామ ఇది మన సినిమా
ఎందుకంటే మామ ఇది మన సినిమా

ఫ్రైడే విడుదల మన సినిమా
మనమంతా కలిసి చూద్దామా
ఫ్రైడే విడుదల మన సినిమా
సూపర్ హిట్టే చేద్దామా

ఫ్రైడే విడుదల మన సినిమా
మనమంతా కలిసి చూద్దామా
ఫ్రైడే విడుదల మన సినిమా
సూపర్ హిట్టే చేద్దామా

ట్రైలర్ అదిరిందంటారా
స్టోరీ భలే కుదిరిందంటా
మూవీ కంటెంట్ సూపర్
డైరెక్టరన్ కేకాని తల్కురో

హీరో కటౌట్ చూడరో
హీరో కటౌట్ చూడరో
ఆకాశానంటే హేట్
పాటలు తియ్యని మాటలు నువ్వింటే

ఎందుకంటే మామ ఇది మన సినిమా
ఎందుకంటే మామ ఇది మన సినిమా

హౌసేఫుల్ బోర్డ్య్ పెట్టే లోపల
బుక్ మై టికెట్స్ కొట్టేయిరో
రివ్యూ రేటింగ్ పక్కన పెట్టి
మనసుతో చూసి మెచ్చేరూ

హౌసేఫుల్ బోర్డ్య్ పెట్టే లోపల
బుక్ మై టికెట్స్ కొట్టేయిరో
రివ్యూ రేటింగ్ పక్కన పెట్టి
మనసుతో చూసి మెచ్చేరూ

నేడే విడుదల మన సినిమా
మనమంతా కలిసి చూద్దామా
నేడే విడుదల మన సినిమా
సూపర్ హిట్టే చేద్దామా

నేడే విడుదల మన సినిమా
మనమంతా కలిసి చూద్దామా
నేడే విడుదల మన సినిమా
సూపర్ హిట్టే చేద్దామా.

Nede Vidudala (Title Track) Lyrics

First look poster release royi
First view neede avvali royi
Facebook lo post kummeya royi
Twitter lo tweete dhanchey royi

bharatlyrics.com

Endukante mama idi mana cinema
Endukante mama idi mana cinema

First look poster release royi
First view neede avvali royi
Statuslu anni marchei royi
Million views techheyi royi

Endukante mama idi mana cinema
Endukante mama idi mana cinema

Friday vidudala mana cinema
Manamantha kalisi chuddama
Friday vidudala mana cinema
Super hitte cheddamaa

Friday vidudala mana cinema
Manamantha kalisi chuddama
Friday vidudala mana cinema
Super hitte cheddamaa

Trailer adirindatara
Story bhale kudirindantaa
Movie cantent suparu
Direction kekani talkuro

Hero cutout chudaroo
Hero cutout chudaroo
Aakasanante heightro
Paatalu tiyyani matalu nuvvinte

Endukante mama idi mana cinema
Endukante mama idi mana cinema

Housefull boardey pette lopala
Book my tickets kotteyiroo
Review rating pakkana petti
Manasutho chusi mecheyroo

Housefull boardey pette lopala
Book my tickets kotteyiroo
Review rating pakkana petti
Manasutho chusi mecheyroo

Nede vidudla mana cinema
Manamantha kalisi chuddama
Nede vidudla mana cinema
Super hitte cheddamaa

Nede vidudla mana cinema
Manamantha kalisi chuddama
Nede vidudla mana cinema
Super hitte cheddamaa.

Nede Vidudala (Title Track) Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *