AA SEETADEVI NAVVULA SONG LYRICS: Aa Seetadevi Navvula Song is a Telugu song from the film Rowdy Fellow starring Nara Rohit, Vishakha Singh, directed by Krishna Chaitanya. "AA SEETADEVI NAVVULA" song was composed by Sunny M.R and sung by Arijit Singh, with lyrics written by Krishna Chaitanya.
ஆ சீதாதேவி நவ்வுல Aa Seetadevi Navvula Lyrics in Telugu
ఆ సీతాదేవి నవ్వుల ఉన్నావే ఏంటి మాటలా
లక్ష్మణుడే లేని రాముడే నీకు ఈ జోడు వీడే
అందాల బుట్టబొమ్మల అచ్చంగా కంటి పాపలా
వెన్నల్లో ఆడపిల్ల లా నిన్ను తలుచుకుంది ఈదే
చెల్లియో చల్లకో ప్రేమనో అందుకో
నూటికో కోటికో వరుదు నేను లే
నీనట్టి జన్మలో పుణ్యమే అందుకో
జాల్లానే అడ్డుకో వధువు గానే మారిపోవే
భారత్ల్య్రిక్స్.కోమ్
ఈక్షణం స్వయంవరం ఇవాల్ల సంబరం
ఈక్షణం స్వయంవరం ఇవాల్ల సంబరం
వీడుకోలు లేని తోడు అంది స్వగతం
ఈక్షణం స్వయంవరం ఇవాల్ల సంబరం
ఇవ్వాళ నింగి లోని తార తాలూకు మంది ఎదురుగారా
వయస్సు తీరికుండదర హాయీ హయీ ஹாய்ய்ய்ய்
సొగస్సు పంచుతున్న ధార నీ పల్లుకులోని పంచధార
ఆ పైనా ఊరుకోడు లేరా హాయి హాయి హాయియీ
ఊయల ఊగుతుంటే వాళ్లలో ఏకాంతం అంటూ వేరే లేదు లేరా
కల్లారా నిన్ను చూసుకుంటే హాయి హాయి హాయి హాయి
ఈక్షణం స్వయంవరం ఇవాల్ల సంబరం
ఈక్షణం స్వయంవరం ఇవాల్ల సంబరం
వీడుకోలు లేని తోడు అంది స్వగతం
ఈక్షణం స్వయంవరం ఇవాల్ల సంబరం
ఆ సీతాదేవి నవ్వుల ఉన్నావే ఏంటి మాటలా
లక్ష్మణుడే లేని రాముడే నీకు ఈ జోడు వీడే
చెల్లియో చల్లకో ప్రేమనో అందుకో
కాళ్లనే అడ్డుకో వధువు గానే మారిపోవే
ఈక్షణం స్వయంవరం ఇవ్వాల సంబరం
ఈక్షణం స్వయంవరం ఇవాల్ల సంబరం
వీడుకోలు లేని తోడు అంది స్వగతం
ఈక్షణం స్వయంవరం ఇవాల్ల సంబరం
Aa Seetadevi Navvula Lyrics
Aa seetadevi navvula unnave yenti maatala
Laskhmanude leni ramude neeku eedu jodu veede
Andala buttabommala acchanga kanti papala
Vennallo aadapilla laa ninnu taluchukundi eede
Chelliyo challako premano anduko
Nootiko kotiko varudhu nennu le
Ninatti janmalo punyame anduko
Kzaallane adduko vadhuvu gane maripove
Eeikshanam swayamvaram ivala sambaram
Eeikshanam swayamvaram ivala sambaram
Veedukolu leni todu andi swagatam
Eeikshanam swayamvaram ivala sambaram
Ivaala ningi loni taara talukku mandi edurugaara
Vayassu teerikundadara haayi haayi haayiiii
Sogassu panchutunna dhaara nee pallukkuloni panchadhara
Aa paina oorukodu lera haayi haayi hayiiii
bharatlyrics.com
Uyaala oogutunte vallo ekantham antu verey ledu lera
Kallaara ninnu chusukunte haayi haayi haayi hayiii
Eeikshanam swayamvaram ivala sambaram
Eeikshanam swayamvaram ivala sambaram
Veedukolu leni todu andi swagatam
Eeikshanam swayamvaram ivala sambaram
Aa seetadevi navvula unnave enti maatala
Laskhmanude leni ramude neeku eedu jodu veede
Chelliyo challako premano anduko
Kaallane adduko vadhuvu gane maripove
Eeikshanam swayamvaram ivala sambaram
Eeikshanam swayamvaram ivala sambaram
Veedukolu leni todu andi swagatam
Eeikshanam swayamvaram ivala sambaram