All The Ladies lyrics, ఆల్ ద లేడీస్ the song is sung by Anupama Parameswaran from Butterfly. All The Ladies Dance soundtrack was composed by Arviz with lyrics written by Ananta Sriram.
ఆల్ ద లేడీస్ Lyrics in Telugu
పాప్పర పా పాప్పర పా
ఆల్ ద లేడీస్ ఆల్ ద లేడీస్
రైజ్ యువర్ హాండ్స్
అండ్ హై ఫైవ్ దేదియే
ఎవ్వరాపినా ఏమి జరిగిన
అస్సలాగక ఫ్లై హై యే హి యే
bharatlyrics.com
కడుపు చాటునే గడపటానికె
మగువ పేపరు రాపరు చీపురు కాదురా
వి ఆర్ వెయిట్ సో ఫార్
హే ఒయే, మన రెక్కలు చాచాలే
ఈ దిక్కులు దాటాలే
ఆ చుక్కలు తాకాలే హే హే ఒయే
మరి చిక్కులు తెంచాలే
ఈ లెక్కలు మార్చాలే
ఆ తిక్కలు వంచాలే, హే హే ఒయే
హే ఒయే, మన రెక్కలు చాచాలే
ఈ దిక్కులు దాటాలే
ఆ చుక్కలు తాకాలే హే హే ఒయే
మరి చిక్కులు తెంచాలే
ఈ లెక్కలు మార్చాలే
ఆ తిక్కలు వంచాలే, హే హే హేయ్
నీ చూపుకే అలా చిరుగాలిలో
మెరుపులు మెరవాలే, అరె వెలుగు కురవాలే
కదులు లోపలే నిలవడానికి
మగువ అద్దమో, దువ్వెనో, పౌడరో కాదుయా
వి హావ్ వెయిట్ ఆ సో ఫార్
హే ఒయే, మన రెక్కలు చాచాలే
ఈ దిక్కులు దాటాలే
ఆ చుక్కలు తాకాలే హే హే ఒయే
మరి చిక్కులు తెంచాలే
ఈ లెక్కలు మార్చాలే
ఆ తిక్కలు వంచాలే, హే హేయ్
ఓ నింగిలాంటి బ్రతుకిలా
హే, ఓ పంజరమల్లే మారాలా
హే ఒయే మన రెక్కలు పైనుండే
ఆ రంగులు పొంగేలా
అరె జాలీగా హోలీలు ఆడేద్దామా
హే ఒయే ఏ రంగులో ఏముందో
ఆ ఉన్నది ఏమందో
అది చెప్పింది అలాగే చేసేద్దామా
హే ఒయే మన రెక్కలు పైనుండే
ఆ రంగులు పొంగేలా
అరె జాలీగా హోలీలు ఆడేద్దామా
హే ఒయే ఏ రంగులో ఏముందో
ఆ ఉన్నది ఏమందో
అది చెప్పింది అలాగే చేసేద్దామా.