ALLI BILLI SONG LYRICS: Alli Billi is a Telugu song from the film Kalinga starring Dhruva Vaayu, Pragya Nayan directed by Dhruva Vaayu "ALLI BILLI" song was composed by Vishnu Sekhara and sung by Dhanunjay, with lyrics written by Krishna Dasika.
అల్లి బిల్లీ Alli Billi Lyrics in Telugu
అధరం మధురం
వదనం మధురం
నయనం మధురం
హసితం మధురం
హృదయం మధురం
గమనం మధురం
మధురాధిపతే
అఖిలం మధురం
అల్లి బిల్లి అధరాలే
చాల్లే మల్లే మధురిమ లే
కల్లో మల్లే కదలాడే
ఒళ్ళో అల్లే వగలవల్లే
సమయం ఆపే మార్గం
లేనే లేదా
విరహం తాళ లేనే నేనీ వేళ
మెచ్చెలి రేయి లోన
పక్కనే తోడుండేనా
వెచ్చని శ్వాసల్లోన
మునిగి తేలిపోయేనా
తెల్లార్లు మావేలే అల్లర్లు మామూలే
కన్నార్పలేని కొంటే కళ్ళే తనవే
మత్తెక్కిపోయేనే చిత్రంగా మారేనే
అల్లేసుకున్న జతే కదా మనదే
తెల్లార్లు మావేలే అల్లర్లు మామూలే
కన్నార్పలేని కొంటే కళ్ళే తనవే
మత్తెక్కిపోయేనే చిత్రంగా మారేనే
అల్లేసుకున్న జతే కదా మనదే
Alli Billi Lyrics
Adharam madhuram
Vadanam madhuram
Nayanam madhuram
Hasitam madhuram
Hrudayam madhuram
Gamanam madhuram
Madhuradhipathe
Akhilam madhuram
Alli billi adharale
Challe malle madhurima le
Kallo malle kadalade
Vollo alle vagalavalle
Samayam ape margam
Lene ledha
Viraham thala lene nenie vela
Mechcheli reyi lona
Pakkane thodunndena
Vechani swasallona
Munigi thelipoyena
Thellarlu maveley allarlu mamuley
Kannarpaleni kontey kalle thanave
Matthekkipoyene chitramga mareney
Allesukunna jathe kadha manade
Thellarlu maveley allarlu mamuley
Kannarpaleni kontey kalle thanave
Matthekkipoyene chitramga mareney
Allesukunna jathe kadha manade