అందాల తారాకాసి Andala Tarakasi Lyrics - Jassie Gift, M. M. Manasi

ANDALA TARAKASI SONG LYRICS: Andala Tarakas is a Telugu song from the film Patang starring Pranav Kaushik, Preethi Pagadala, Vamsi Pujit directed by Praneeth Prattipati "ANDALA TARAKASI" song was composed by Jose Jimmy and sung by Jassie Gift, M.M.Manasi, with lyrics written by Sreemani.

అందాల తారాకాసి Andala Tarakasi Lyrics in Telugu

అందాల తారకాసి రాక్షసి
నా గుండె కోసి కోసి కొరికేయ్యకే

నీ గుండె కేకు ముక్కలా చేసి
నా ముందు పెట్టకంది నేనందుకే

ఏయ్ సంపకే సెన్సిటివ్ టైపు నేనులే
ఆహ్ అందుకే ఓవర్ యాక్షన్ చెయ్యమాకులే
హే ఇష్టం ఉన్నా దాచేస్తావే
ఎందుకంటే నీకు ఇగో
హే ఇగో పోగో అన్నావంటే
పెలిపోద్ది నీకు గో గో

హే చూమంత్రమేసావే రాక్షసి
అరె అయిపోమంటే అయిపోవేంటే ప్రేయసి
తగ్గించుకో కొంచెం నీ ఫాంటసీ
నీ ప్రేమే మాకు మందంటే రోమసీ

హా ఇష్టమంటే ఏంటి
ఆహ్ కష్టమైన భరించేది
నువ్వు చేసేదదే కదా
మ్మ్మ్ నువ్వాలాగే అనుకో పోరా

తిక్కు తిక్కుమంటూ అట్టా పోకే వయ్యారి
బిక్కు బిక్కుమందే ఊపిరి
ఆహ్ నాదో చిన్న ప్రశ్న
హా పెద్దదైన అడిగే పర్లా
ప్రేమకర్థం ఏంటీ
ప్రాణమైన ఇచ్చేసేది
హే పోరంబోకు ప్రతోక్కడు
చెప్పేదదేగా
కాని చేసే టైపు మాత్రం నేనేగా

ఆహ్ చిట్టి నవ్వు చాలే
యుగాలు బ్రతకనా
ఆహ్ నాకంత టైము లేదు
ఈ జన్మ చాలునా
ఏయ్ వాట్ ఏ క్షణం టాటూ లాగా
గుండె మీదే రాసుకుంటా
హే స్క్రాచో గీచో పెడతావనీ
గుండె నీకు ఇవ్వనంటా

అందాల తారకాసి రాక్షసి
నా గుండె హల్వా చేసి కొరికేయకే
హా నీకిష్టమైన పానీ పూరీ చేసి
నీక్కూడా ఉంచకుండా తింటానులే

ఏయ్ క్యాడ్‌బరీ సెన్సిటివ్ టైపు నేనులే
హే డోంట్ వర్రీ
ఈ స్ట్రాంగ్ పిల్ల తోడు ఉందిలే
హే నీలో ఇస్టం చెప్పేసావే
ఇంక చాలు రెచ్చిపోతా
ఏయ్ పార్టీ గట్రా పెడితే చెప్పు
నేను కూడా వచ్చి పోతా

హే చూమంత్రమేసావే రాక్షసి
ఈ లైఫంతా జాతరేనే ఊర్వసి
హా నచ్చింది నీలోని ఈ ఫాంటసీ
నీ ప్రేమ మార్కు కుట్టే నన్ను అంటసీ

Andala Tarakasi Lyrics

Andala tarakasi rakaasi
Naa gunde kosi kosi korikeyyake

Nee gunde cake-u mukkalaa chesi
Naa mundu pettakandi nenanduke

Ey sampake sensitive type-u nenule
Ah anduke over action cheyyamaakule
Hey istam unna daachesthavey
Endukante neeku ego
Hey ego pogo annavante
Pelipoddi neeku go go

Hey choomantramesave rakshasi
Are ayipomante ayipovente preyasi
Thagginchuko konchem nee fantasy
Nee preme maaku mandante romasy

Haa istamante enti
Aah kashtamaina bharinchedi
Nuvvu chesedade kaadaa
Mmm nuvvalage anuko pora

Tikku tikkumantu atta poke vayyari
Bikku bukkumande oopiri
Aah nado chinna prashna
Haa peddadaina adigey parla
Premakartham enti
Pranamaina icchesedi
Hey poramboku prathokkadu
Cheppedadegaa
Kani chese type-u mathram nenegaa

Ah chitti navvu chaale
Yugaalu brathakanaa
Aah naakantha time-u ledu
Ee janma chaalunaa
Ey what a kshanam tattoo laga
Gunde meedhe raasukunta
Hey scratcho geecho pedathavanee
Gunde neeku ivvananta

Andala tarakasi rakaasi
Naa gunde halwa chesi korikeyyake
Ha neekistamaina pani puri chesi
Neekkuda unchakunda thintanule

Ey cadbury sensitive type-u nenule
Hey dont worry
Ee strong pilla thodu undile
Hey neelo istam cheppesave
Inka chalu recchipotha
Ey party gatra pedithe cheppu
Nenu kuda occhi potha

Hey choomantramesave rakshasi
Ee lifantha jatharene oorvasi
Haa nachindi neeloni ee fantasy
Nee prema marku kuttey nannu antasy

Andala Tarakasi Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Andala Tarakasi is from the Patang.

The song Andala Tarakasi was sung by Jassie Gift and M. M. Manasi.

The music for Andala Tarakasi was composed by Jose Jimmy.

The lyrics for Andala Tarakasi were written by Sreemani.

The music director for Andala Tarakasi is Jose Jimmy.

The song Andala Tarakasi was released under the T-Series Telugu.

The genre of the song Andala Tarakasi is Romantic.