ANNI BANDANTA SONG LYRICS: Anni Bandanta is a Telugu song from the film India Files starring Suhas, directed by Bobby. "ANNI BANDANTA" song was composed by Aadesh Ravi and sung by Aadesh Ravi, with lyrics written by Aadesh Ravi.
అన్ని బందంతా Anni Bandanta Lyrics in Telugu
అన్ని బందంట మునుపెన్నడు లేని
కొత్త రోగం వచ్చిందంట
మనిషిని మనిషికి దూరం చేసే
మాయేదో కమ్మింది అంట
మనిషిని మనిషికి దూరం చేసే
మాయేదో కమ్మింది అంట
రోగం వచ్చి
మనల్ని సంపకముందే
ఆకలే సంపుతుందంట
రోగం వచ్చి
మనల్ని సంపకముందే
ఆకలే సంపుతుందంట
అన్నపూర్ణైన దేశానా
ఆకలి చావులేనా
మానవత్వమే మరచి
ప్రభుత్వం పాలన చేసేనా
అన్నపూర్ణైన దేశానా
ఆకలి చావులేనా
మానవత్వమే మరచి
ప్రభుత్వం పాలన చేసేనా
అన్ని బందంట మునుపెన్నడు లేని
కొత్త రోగం వచ్చిందంట
మనిషిని మనిషికి దూరం చేసే
మాయేదో కమ్మింది అంట
మనిషిని మనిషికి దూరం చేసే
మాయేదో కమ్మింది అంట
బతుకు బందంట
వలస జీవి రోడ్డు మీద ఉన్నాడంట
రహదారులన్నీ రక్తపు దారలై
నడిచి పోతున్నడంట
రహదారులన్నీ రక్తపు దారలై
నడిచి పోతున్నడంట
రోగాన్ని మరిచి బంధాల్ని తలిచి
తరలి పోతున్నదంట
రోగాన్ని మరిచి బంధాల్ని తలిచి
తరలి పోతున్నదంట
బతుకు బందంట
వలస జీవి రోడ్డు మీద ఉన్నాడంట
రహదారులన్నీ రక్తపు దారలై
నడిచి పోతున్నడంట
రహదారులన్నీ రక్తపు దారలై
నడిచి పోతున్నడంట
మరణమే అంట
దేశం పాడె మీద ఉన్నడంట
ఒక్కొక్క అడుగు స్మశానం వైపే
తీసుకుపోతుందంట
ఒక్కొక్క అడుగు స్మశానం వైపే
తీసుకుపోతుందంట
చావులు కూడా సక్కంగ జరిగే
రోజులే లేకపాయే అంట
చావులు కూడా సక్కంగ జరిగే
రోజులే లేకపాయే అంట
కార్చే కన్నీరే
మరణాలను ఆపేనా
భయం అంటూ లేని బాధంటూ లేని
లోకాన్ని తెచ్చేనా
కార్చే కన్నీరే
మరణాలను ఆపేనా
భయం అంటూ లేని బాధంటూ లేని
లోకాన్ని తెచ్చేనా
మరణమే అంట
దేశం పాడె మీద ఉన్నడంట
ఒక్కొక్క అడుగు స్మశానం వైపే
తీసుకుపోతుందంట
ఒక్కొక్క అడుగు స్మశానం వైపే
తీసుకుపోతుందంట
ఒక్కొక్క అడుగు స్మశానం వైపే
తీసుకుపోతుందంట
ఒక్కొక్క అడుగు స్మశానం వైపే
తీసుకుపోతుందంట
ఒక్కొక్క అడుగు స్మశానం వైపే
తీసుకుపోతుందంట
Anni Bandanta Lyrics
Anni bandanta munupennadu leni
Kottha rogam vacchindanta
Manishini manishiki dooram chese
Maayedo kammindi anta
Manishini manishiki dooram chese
Maayedo kammindi anta
Rogam vacchi
Manalni sampakamunde
Aakale samputhundanta
Rogam vacchi
Manalni sampakamunde
Aakale samputhundanta
Annapoornaina deshana
Aakali chaavulenaa
Manavathwame marachi
Prabuthwam paalana chesenaa
Annapoornaina deshana
Aakali chaavulenaa
Manavathwame marachi
Prabuthwam paalana chesenaa
Anni bandanta munupennadu leni
Kottha rogam vacchindanta
Manishini manishiki dooram chese
Maayedo kammindi anta
Manishini manishiki dooram chese
Maayedo kammindi anta
Bathuku bandanta
Valasa jeevi roaddu meeda unnadanta
Rahadaarulanni rakthapu daaralai
Nadichi pothunnadanta
Rahadaarulanni rakthapu daaralai
Nadichi pothunnadanta
Roganni marichi bandhalni thalichi
Tharali pothunnadanta
Roganni marichi bandhalni thalichi
Tharali pothunnadanta
Bathuku bandanta
Valasa jeevi roaddu meeda unnadanta
Rahadaarulanni rakthapu daaralai
Nadichi pothunnadanta
Rahadaarulanni rakthapu daaralai
Nadichi pothunnadanta
Maraname anta
Desham paade meeda unnadanta
Okkokka adugu smashanam vaipe
Theesukupothundanta
Okkokka adugu smashanam vaipe
Theesukupothundanta
Chaavulu kooda sakkanga jarige
Rojule lekapaaye anta
Chaavulu kooda sakkanga jarige
Rojule lekapaaye anta
Kaarche kanneere
Maranaalanu aapenaa
Bhayam antu leni badhantu leni
Lokanni thecchenaa
Kaarche kanneere
Maranaalanu aapenaa
Bhayam antu leni badhantu leni
Lokanni thecchenaa
Maraname anta
Desham paade meeda unnadanta
Okkokka adugu smashanam vaipe
Theesukupothundanta
Okkokka adugu smashanam vaipe
Theesukupothundanta
Okkokka adugu smashanam vaipe
Theesukupothundanta
Okkokka adugu smashanam vaipe
Theesukupothundanta
Okkokka adugu smashanam vaipe
Theesukupothundanta