ARCHANA SONG LYRICS: Archana is a Telugu song from the film Aho Vikramaarka starring Dev, Chitra Shukla, Pravin Tarde, Tejaswini Pandit directed by Peta Trikoti "ARCHANA" song was composed by Ravi Basrur and sung by Sri Krishna, with lyrics written by Purnachary.
అర్చన Archana Lyrics in Telugu
మరి మరి ముద్దోస్తున్నావే
నా అర్చన
వెరీ వెరీ లక్కీ నేనేలే
హర్రీ బర్రీ వెంటే వస్తానే
నా అర్చన
సరా సరి నేనే మారానే
అరే నా హైట్ కి
మరి నీ బ్యూటీ కి
తెగ మ్యాచింగ్
కుదిరింది ఇచ్చట
అరే నా హార్ట్ కి
మరి నీ హార్ట్ ని
జత కలిపేసి
చూడాలి ముచ్చట
గుండెకు వేసిన తాళం
నువ్వు తీసేశావే
ఎన్నడు చూడని
లవ్ లో నన్ను తోసేసావే
చూపుతో నన్నే
ఖైదీ చేసావే
అరే వన్ టూ త్రీ
మరిచానే అర్చన
ఛలో వన్ ఫోర్ త్రీ లో
నిన్ను ముంచనా
మరి ఏ బి సి వద్దంట అర్చన
ఇక ఐ ఎల్ యు అని నీకు నేర్పనా
లాటరీ తగిలిందో ఏమో
అన్నట్టుంది
నా గురి నీ వైపేగా
నౌకరీ నిన్ను డే అండ్ నైట్
ఫాలో అవుతా
శాలరీ నీ నవ్వే గా
నన్నే ఇన్నాళ్ళు
కప్పాయా నా కళ్ళు
మరి నిన్నే చూడలేదంటు
పెద్ద తప్పే చేసాయా
పెట్టాను అలారం
మొగుతోంది గడియారం
అరే క్షణాలన్ని లెక్కేసుకుంటు
గడిపేస్తున్నానే
గుండెకు వేసిన తాళం
నువ్వు తీసేశావే
ఎన్నడు చూడని
లవ్ లో నన్ను తోసేసావే
చూపుతో నన్నే
ఖైదీ చేసావే
అరే వన్ టూ త్రీ
మరిచానే అర్చన
ఛలో వన్ ఫోర్ త్రీ లో
నిన్ను ముంచనా
మరి ఏ బి సి వద్దంట అర్చన
ఇక ఐ ఎల్ యు అని నీకు నేర్పనా
Archana Lyrics
Mari mari muddosthunnave
Naa archana
Very very lucky nenele
Harri barri vente vasthane
Naa archana
Sara sari nene maarane
Arey naa height ki
Mari nee beauty ki
Thega matching
Kudirindi icchata
Arey naa heart ki
Mari nee heart ni
Jatha kalipesi
Chudali mucchata
Gundeku vesina thaalam
Nuvvu tisesaave
Yennadu chudani
Love lo nannu tosesaave
Chuputho nanne
Khaidi chesaave
Arey one two three
Marichane archana
Chalo one four three lo
Ninnu munchana
Mari a b c vaddanta archana
Ika I l u ani neeku nerpana
Lottery tagilindho emo
Annattundhi
Naa guri nee vaipega
Naukari ninnu day and nightu
Follow avtha
Salary nee navve gaa
Nanne innaallu
Kappaaya naa kallu
Mari ninne chudaledhantu
Pedda tappe chesaaya
Pettaanu alaram
Moguthundhi gadiyaaram
Arey kshanalanni lekkesukuntu
Gadipesthunnane
Gundeku vesina thaalam
Nuvvu tisesaave
Yennadu chudani
Love lo nannu tosesaave
Chuputho nanne
Khaidi chesaave
Arey one two three
Marichane archana
Chalo one four three lo
Ninnu munchana
Mari a b c vaddanta archana
Ika I l u ani neeku nerpana