Bagundhi Ee Kaalame lyrics, ఇది చాల బాగుందిలే the song is sung by Sid Sriram from Dear Megha. Bagundhi Ee Kaalame Happy soundtrack was composed by Hari Gowra with lyrics written by Krishna Kanth.
Bagundhi Ee Kaalame Lyrics
Oorike intha kaalam untunna
Oopire ipudochi cherena
Vennale onti midha valenaa
Taralemo kantilona eedenaa
bharatlyrics.com
Okkatai cheraga
Dikkule marenaa
Doorame poyema vedane thirena
Bagundhi ee kaalame
Bandinchi dacheyanaa
Vandellaa anandame
Eevale cherindana
Mundhuga ashalevi lekunna
Thochina dharilona pothunna
Premalo adhbuthale evaina
Ponu ponu intha daggaraina
Ninale mayama
Repule shunyama
Ipude andama chethilo undana
Bagundhi ee kaalame
Bandinchi dacheyanaa
Vandellaa anandame
Eevale cherindana.
ఇది చాల బాగుందిలే Lyrics in Telugu
ఊరికే ఇంతకాలముంటున్న
ఊపిరే ఇప్పుడొచ్చి చేరేనా
వెన్నెలే ఒంటిమీద వాలేనా
తారలేమో కంటిలోన ఈదేనా
ఒక్కటై చేరగా
దిక్కులే మారెనా
దూరమే పోయెనా వేదనే తీరెనా
బాగుంది ఈ కాలమే
బంధించి దాచేయనా
వందేళ్ల ఆనందమే
ఇవ్వాళ చేరిందనా
భారత్ల్య్రిక్స్.కోమ్
ముందుగా ఆశలేవీ లేకున్నా
తోచిన దారిలోన పోతున్నా
ప్రేమలో అద్భుతాలే ఏవైనా
పోను పోను ఇంత దగ్గరయ్యేనా
నిన్నలే మాయమా
రేపులే శూన్యమా
ఇప్పుడే అందమా చేతిలో ఉందనా
బాగుంది ఈ కాలమే
బంధించి దాచేయనా
వందేళ్ల ఆనందమే
ఇవ్వాళ చేరిందనా.