Balamevvadu (Title Track) lyrics, బలమెవ్వడు (టైటిల్ ట్రాక్) the song is sung by M. M. Keeravani from Balamevvadu. Balamevvadu (Title Track) soundtrack was composed by Mani Sharma with lyrics written by Kalyan Chakravarthy Tripuraneni.
Balamevvadu (Title Track) Lyrics
Balamevvadu kari brovanu
Balamevvadu paandu suthula bharyanu gaavan
Balamevvadu sugreevunaku
Balamevvadu naaku neeve balamav krishnaa
Maakari nota chikkina kari moranu aalinpagaa
Parugunapadi vachhithivata paitachengu veedakaa
Paapapu polimera varaku paradhyaanamainaa
Pandina velaku podiche chinna gaalivaana
Nindaasthuthi cheyu varaku nidaaninchanelaa
Entha gonthu yethaali nuvvu taraliraagaa
Balamevvadu
bharatlyrics.com
Balamevvadu
Balamevvadu
Samaardha ganaalu sikhasthu padgaa
Vishaala ushassu prahaaramavagaa
Krishnaa nanu brovamanna krishnanu kaapadagaa
Balisina cheekati volichetanduku
Kannulu undagaa kathulu enduku
Theginpu likhinchu mugimpu prathi kadha raa
Balamevvadu
Balamevvadu
Cherabattina vaali kadhaku cheramageethi padagaa
Chettuchaatu chesukunna chakradhaari neevugaa
Paapapu phani koralooda sukraneethi vaadagaa
Maanyudu saamanyudugaa balamunichhinaavuga
Yenthati balavanthudaina neethi chetha odugaa
Veshamedaina dosha naasenaanike
Aavesam edainaa anardha vidhvamsaanike
Edurayye prathi kashtam balam peragadaanike
Modalayye prathi mosam mugisipodaanike
Tirugubaatu paataku preme saahityamani
Keedu chese keedalanni kaadalatho narakamani
Asahaayapu aakrosam agnilaaga kuravani
Balaheenatha kaadu prema balamantu telupani.
బలమెవ్వడు (టైటిల్ ట్రాక్) Lyrics in Telugu
బలమెవ్వడు కరి బ్రోవను
బలమెవ్వడు పాండు సుతుల భార్యను గావన్
బలమెవ్వడు సుగ్రీవునకు
బలమెవ్వడు నాకు నీవే బలమౌ కృష్ణా
మకరి నోట చిక్కిన కరి మొఱను ఆలింపగా
పరుగునపడి వచ్చితివట పైటచెంగు వీడకా
పాపపు పొలిమేర వరకు పరధ్యానమైనా
పండిన వేళకు పొడిచే చిన్న గాలి వాన
నిందాస్తుతి చేయు వరకు నిదానించనేలా
ఎంత గొంతు ఎత్తాలి నువ్వు తరలిరాగా
బలమెవ్వడు
బలమెవ్వడు
బలమెవ్వడు
సమర్ధ గణాలు శిఖస్తు పడగా
విశాల ఉషస్సు ప్రహారమవగా
కృష్ణా నను బ్రోవమన్నా కృష్ణను కాపాడగా
బలిసిన చీకటి వలిచేటందుకు
కన్నులు ఉండగా కత్తులు ఎందుకు
తెగింపు లిఖించు ముగింపు ప్రతి కదరా
బలమెవ్వడు
బలమెవ్వడు
చెరబట్టిన వాలి కథకు చెరమ గీతి పాడగా
చెట్టు చాటు చేసుకున్న చక్రధారి నీవుగా
పాపపు ఫని కోరలూడ శుక్ర నీతి వాడగా
మాన్యుడు సామాన్యుడు బలమునిచ్చినావుగ
ఎంతటి బలవంతుడైన నీతి చేత ఓడుగా
భారత్ల్య్రిక్స్.కోమ్
వేషమేదైనా దోష నాశనానికే
ఆవేశం ఏదైనా అనర్ధ విధ్వంసానికే
ఎదురయ్యే ప్రతికష్టం బలం పెరగడానికే
మొదలయ్యే ప్రతీ మోసం ముగిసిపోడానికే
తిరుగుబాటు పాటకు ప్రేమే సాహిత్యమని
కీడు చేసే కీడలన్ని కాడలతో నరకమని
అసహాయపు ఆక్రోశం అగ్నిలాగ కురవనీ
బలహీనత కాదు ప్రేమ బలమంటూ తెలుపనీ.