Bapu Bomma lyrics, బాపు బొమ్మ the song is sung by Yazin Nizar, Spoorthi Yadagiri from Bhari Taraganam. Bapu Bomma Love soundtrack was composed by Sukku with lyrics written by Sukku.
Bapu Bomma Lyrics
O bapu bomma geesthe
Brahmme dhaanni choosthe
Muchhatesi praanam posthe
Cheyye jaari kindhikochhindhaa
Thana cheyye pattukomantu undhaa
Nilakaderugani oopirinainaa
Siluvavese maguva
Alikiderugani aashalanainaa
Alaga maarche jadivaa
Egasina alajadivaa
Vinthalu ante edo enimidho anukunnaane
Thommidho vinthe thombai speedulo vachhesaave
Madhi dochesaave
Kallaku ganthalu kattukoni ne thirigesaane
Naa vele patti kottha punthalu thokkinchaave
Gattekinchaave
Sappanga saagenu iravai ellu, ho ho
Thiyyangaa dhorikaavaravai ellu, ho ho
Dhooramgaa dhooramgaa inkennaallu, ho ho
Ghorangaa odipoyaa oppukunta
Nannu neetho theesukellu
bharatlyrics.com
Saayam chesthe thirigosthundhani anukuntaane
Anthakuminchi nuvvai vasthe marichaa nanne
Manasichhesaane
Rekkalu kattuku evaro epudo vasthaadantu
Naanamme cheppina kathalannee nijamayyaaye
Neelokanipinchaaye
Ne kattukunna bommarilluni kaastha
Maarani kotaga maarchesaave
Ne raasukunna oohalane choosthe
Oopirile vachhi ningini dhaati paipaikegiraaye.
బాపు బొమ్మ Lyrics in Telugu
ఓ బాపు బొమ్మ గీస్తే
బ్రహ్మే దాన్ని చూస్తే
ముచ్చటేసి ప్రాణం పోస్తే
చెయ్యే జారి కిందికొచ్చిందా
తన చెయ్యే పట్టుకోమంటూ ఉందా
భారత్ల్య్రిక్స్.కోమ్
నిలకడెరుగని ఊపిరినైనా
సిలువవేసే మగువా
అలికిడెరుగని ఆశలనైనా
అలగా మార్చే జడివా
ఎగసిన అలజడివా
వింతలు అంటే ఏడో ఎనిమిదో అనుకున్నానే
తొమ్మిదో వింతై తొంబై స్పీడులో వచ్చేసావే
మది దోచేసావే
కళ్ళకు గంతలు కట్టుకొని నే తిరిగేసానే
నావేలే పట్టి కొత్త పుంతలు తొక్కించావే
గట్టెకించావే
సప్పంగ సాగేను ఇరవై ఏళ్ళు, హో హో
తియ్యంగా దొరికావరవై ఏళ్ళు, హో హో
దూరంగా దూరంగా ఇంకెన్నాళ్లు, హో హో
ఘోరంగా ఓడిపోయ ఒప్పుకుంట
నన్ను నీతో తీసుకెళ్ళు
సాయం చేస్తే తిరిగొస్తుందని అనుకుంటానే
అంతకుమించి నువ్వై వస్తే మరిచా నన్నే
మనసిచ్చేసానే
రెక్కలు కట్టుకు ఎవరో ఎపుడో వస్తాడంటూ
నానమ్మే చెప్పిన కథలన్నీ నిజమయ్యాయే
నీలోకనిపించాయే
నే కట్టుకున్న బొమ్మరిల్లుని కాస్త
మారని కోటగా మార్చేసావే
నే రాసుకున్న ఊహలనే చూస్తే
ఊపిరిలే వచ్చి నింగిని దాటి పైపైకెగిరాయే.