LYRICS OF BHIMAVARAM BEAT: The Telugu song is sung by Smita and Noel Sean from Aditya Music. BHIMAVARAM BEAT is a Dance song, composed by Smita and Noel Sean, with lyrics written by Smita and Noel Sean. The music video of the track is picturised on Smita and Noel Sean.
భీమవరం బీట్ Bhimavaram Beat Lyrics in Telugu
మాయలెన్ని చేస్తివిరా కృష్ణా
మాయలెన్ని చేస్తివిరా కృష్ణా
సంక్రాంతి వచ్చింది పండుగనే తెచ్చింది
ఊరంతా పచ్చ పచ్చ తోటలతో మెరిసింది
ముసి ముసి ముసి నవ్వులు రంగు రంగు బట్టలు
గంగిరెద్దుల ఆటలు పేకాట ఊపులు
ఊరంతా పండుగా సంబరాలే నిండుగే
దిస్ ఈజ్ ద భీమవరం బీట్ ఏస్కో
దిస్ ఈజ్ ద భీమవరం బీట్ ఏస్కో
భారత్ల్య్రిక్స్.కోమ్
కొ క్కొ క్కొ క్కో కాస్కో
కోడి పందాలంటేనే భీమవరం రాస్కో…
పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా మేం చూస్కో…
దిస్ ఈజ్ ద భీమవరం బీట్ ఏస్కో
మాయలెన్ని చేస్తివిరా కృష్ణా
మాయలెన్ని చేస్తివిరా కృష్ణా
మాయలెన్ని చేస్తివిరా కృష్ణా
అల్లరిగా ఆటలాడి మనసుని దోచేస్తివిరా
అల్లరిగా ఆటలాడి మనసుని దోచేస్తివిరా
మాయలెన్ని చేస్తివిరా కృష్ణా
దిస్ ఈజ్ ద భీమవరం బీట్ ఏస్కో
అడగడుగున సవ్వడి ఊరంతా కెచ్చడీ
గోదావరి గారడీ చిందేద్దాం రోయ్
చిన్నా పెద్దా లేదని ఊరంతా ఒకటని…
చేయి చేయి కలిపేసి చిందేద్దాం రోయ్…
మాయలెన్ని చేస్తివిరా కృష్ణా
ముసి ముసి ముసి నవ్వులు
రంగు రంగు బట్టలు
గంగిరెద్దుల ఆటలు
పిండి వంటల మోతలు
పేకాట ఊపులు
సినిమాల్లో కేకలు
కొ క్కొ క్కొ క్కో కాస్కో
కోడి పందాలంటేనే భీమవరం రాస్కో
పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా మేం చూస్కో
దిస్ ఈజ్ ద భీమవరం బీట్ ఏస్కో
మాయలెన్ని చేస్తివిరా కృష్ణా
మాయలెన్ని చేస్తివిరా కృష్ణా .
