CHAMIKI SONG LYRICS: Chamiki Song is a Telugu song from the movie Youth starring Ken Karunas, Anishma Anilkumar, Devadarshini Chetan, directed by Ken Karunas. "CHAMIKI" song was composed by G. V. Prakash Kumar and sung by Ken Karunas, with lyrics written by Bhaskarabhatla Ravi Kumar.
చమికి Chamiki Lyrics in Telugu
యే లవ్లీ బెలూన్
నా స్వీటీ సైక్లోన్
ఫుల్ సమ్మర్ లోన వాటర్‌మెలన్
నా క్యూట్ ఐఫోన్
నువ్ యూత్ ఐకాన్
నన్ను హీట్ ఎక్కించే మైక్రో ఓవెన్
డార్లింగే నిదరలో నీ కలలే
దిల్లంతా లవ్ డబ్ బీటింగ్‌లే
బ్యూటీలో నీకుందే పీహెచ్‌డీ
నా హార్ట్‌లో దూరేసావే ఆల్రెడీ
చమికి చూపులతో ఇచ్చినావులే దమికి
నవ్వొద్దే అట్టు తిరిగి తిరిగి
ఆక్సిజన్ నువ్వే నాలో ఊపిరికి
వెళ్లొద్దే గుండె కదిపి
భారత్ల్య్రిక్స్.కోమ్
మనసు నిండా నువ్వే కదా
చోటు లేనిది నాకే కదా
తిరుగుతున్నది నేనే కదా
తిప్పుతున్నది నువ్వే కదా
కొత్తగా పుట్టిన ఫీలింగ్ మా
నవ్వితే హార్ట్ హీలింగ్ మా
కనగా లవ్ కాలింగ్ మా
నా లెఫ్ట్ సైడ్ డీలింగ్ నీతోనమ్మ
చమికి చూపులతో ఇచ్చినావులే దమికి
నవ్వొద్దే అట్టు తిరిగి తిరిగి
ఆక్సిజన్ నువ్వే నాలో ఊపిరికి
వెళ్లొద్దే గుండె కదిపి
చమికి
దమికి
తిరిగి
తిరిగి వెళ్లొద్దే గుండె కదిపి
Chamiki Lyrics
Ye lovely balloon
Na sweety cyclone
Full summer lona watermelon
Na cute iphone
Nuv youth icon
Nannu heat ekinche micro oven
Darlingey nidaralo ni kalale
Dillantha love dub beatingley
Beauty lo nikunde phd
Na heart lo durasave all ready
bharatlyrics.com
Chamiki chupultho ichinavule damiki
Navodde attu thirigi thirigi
Oxygen nuve nalo oopiriki
Vellodde gude kadipi
Manasu ninda nuve kadha
Chotu lenidi nake kadha
Thiruguthunadi nene kadha
Thipputhunadi nuvve kadha
Kothaga puttina feeling maa
Navvithe heart healing maa
Kanagaa love calling maa
Na left side dealing nethonamma
Chamiki chupultho ichinavule damiki
Navodde attu thirigi thirigi
Oxygen nuve nalo oopiriki
Vellodde gude kadipi
Chamiki
Damiki
Thirigi
Thirigi vellodde gude kadipi
