CHELIYA TELUSA TELUSA SONG LYRICS: Cheliya Telusa Telusa is a Telugu song from the film Zamana starring Surya Sreenivas, Sanjeev, Swathi, Zara Khan directed by Bhaskar Jakkula "CHELIYA TELUSA TELUSA" song was composed by Kesava Kiran and sung by Sid Sriram, with lyrics written by Rehman.
చెలియా తెలుసా తెలుసా Cheliya Telusa Telusa Lyrics in Telugu
చెలియా తెలుసా తెలుసా తెలుసా
వయసే వరదై ఉరికే వరసా
మెరిసే అధరం
మనసే మధురం
చెలియా తెలుసా తెలుసా తెలుసా
వయసే వరదై ఉరికే వరసా
చెలియా తెలుసా తెలుసా తెలుసా
నువు నా ఎదలో చేసే రభసా
తొలకరి మేఘం
తుళ్ళింత రాగం
ఇలా నన్ను తడిపే
తెలియని వేగం
చెయ్యే పట్టుకొని
నీతో నడిపించే
నీ వెంటే ప్రవహిస్తుంది
సెలయేరై నా పాదం
ఏమైందో తెలిసే లోగా
ఎదురైనది నా తీరం
నవ్వే పెదాలే మరిచే పదాలే
ఇలా ఈ క్షణాలే నిలిచే వదిలి
కదలనని నాతోనే
చెలియా తెలుసా తెలుసా తెలుసా
వయసే వరదై ఉరికే వరసా
చెలియా తెలుసా తెలుసా తెలుసా
నువు నా ఎదలో చేసే రభసా
నువు లేని నిశి లో
గడిచిందే గతం
నిను చూస్తు బ్రతికే
క్షణమే జీవితం
ఇన్నేళ్ళలో ఎపుడు
లేదే ఇలా ఒక రోజు
వందేళ్లకు సరిగా
సంతోషమే జడిగా
పదే పదే కురిసింది
ఎడారిలో విరిసే వసంతాలుగా
నిలవదు ప్రాణం
నీ తోడు కోసం
ఎలా ఆపగలనే
పసి పసి ప్రాయం
కదం తొక్కినది
చూడే నీ వలనే
పై పైనే ఎగురుతూ ఉన్నా
ఒక గాలి పటమల్లే
నీ వేల్లే ఆడిస్తుంటే
మురిసా పసి పాపల్లే
ఎన్నో యుగాల తపనే ఇవ్వాల
కరిగే నీవల్ల తెలుసా
మరల ఉదయమై జన్మించా
చెలియా తెలుసా తెలుసా తెలుసా
వయసే వరదై ఉరికే వరసా
చెలియా తెలుసా తెలుసా తెలుసా
నువు నా ఎదలో చేసే రభసా
చెలియా చెలియా చెలియా
Cheliya Telusa Telusa Lyrics
Cheliya telusa telusa telusa
Vayase varadai urike varasa
Merise adharam
Manase madhuram
Cheliya telusa telusa telusa
Vayase varadai urike varasa
Cheliya telusa telusa telusa
Nuvu na yadalo chese rabhasa
Tholakari megam
Thullintha raagam
Ila nannu thadipe
Teliyani vegam
Cheyye pattukoni
Neetho nadipinche
Nee vente pravahistundi
Selayerai naa paadam
Yemaindho telise loga
Yedurainadi naa teeram
Navve pedhale mariche padhale
Ila ee kshanale niliche vadili
Kadalanani naathone
Cheliya telusa telusa telusa
Vayase varadai urike varasa
Cheliya telusa telusa telusa
Nuvu na yadalo chese rabhasa
Nuvu leni nishi lo
Gadichinde gatham
Ninu choostu brathike
Kshaname jeevitham
Innellalo epudu
Lede ila oka roju
Vandhellaku sarigaa
Santhoshame jadiga
Pade pade kurisindi
Edarilo virise vasanthaluga
Nilavadhu pranam
Nee thodu kosam
Ela aapagalane
Pasi pasi prayam
Kadam thokkinadi
Choode nee valane
Pai paine eguruthu unna
Oka gaali patamalle
Nee velle aadistunte
Murisa pasi papalle
Yenno yugala tapane ivvala
Karige neevalla telusa
Marala udayamai janmincha
Cheliya telusa telusa telusa
Vayase varadai urike varasa
Cheliya telusa telusa telusa
Nuvu na yadalo chese rabhasa
Cheliya cheliya cheliya