Cheppake Cheppake lyrics, చెప్పకే చెప్పకే the song is sung by Deepthi Parthasarathy from Maha Samudram. Cheppake Cheppake Love soundtrack was composed by Chaitan Bharadwaj with lyrics written by Chaitanya Prasad.
Cheppake Cheppake Lyrics
Cheppake cheppake oosuponi maatalu
Chalu le velakolam ooruko
Nerpake nerpake leni poni aasalu
Manasa malli raku vellipo
Egase kalale alalai
Yedhane munchesele
Kadhile kathale kadalai
Uppenelle oopesele
Endukee bandhalanni
Kalapakule nilapakule
Gentesthanu gentesthanu
Ninnika ippude
Manasa kanapadithey
Eduruga nilabadithey
Champesthanu champesthanu
Thondarapedethey
Challa naina choopu nuvve
Manchi gandhapu maata nuvve
Mulla kanche anni thenchi
Pola baatavayyave
Moya leni hayee nuvve
Nanne marchina maya nuvve
Mudhu nuvvu velthey
Venta nidanayyane
Vesavi vedilo letha gaalai vachave
Mamathe kurisi manase thadisele
Nuvva na jathaga untey
Bathika ne dhairyamai
Telisen ippude ippude
Jeevithana madhuryame
Vinthaga nanne nelo
Marichithini murisithini
Ninna leni monna leni
Vennela merise
Madhiloka madhi dorikey
Kalathala katha mugise
Anthey leni santhoshala
Kanthula kurise
Nuvvu nennu veru anna
Nee vaipu asalu choodakanna
Dongalaga kalle ninne
Thongi thongi chusai
Paggam esi apputhunna
Preme kadidi swaardhamanna
Siggu leni kalle nanne
Mugguloki tosayee
Naa madhi lidhi prema aindhi kudhure
Marichi varadhai urikele
Tapane tapamai japamai
Nilicha neekosame
Jadila musire kasire
Gnapakalni tosesaale
bharatlyrics.com
Premake roopam nuvvu
Ani telise madhi murise
Gunde teesi dande chesi
Rammani piliche
Yedha idhi nilvadhule
Ninnu ika vadhaladu le
Anandhala
Mahasandhramaayanu manse.
చెప్పకే చెప్పకే Lyrics in Telugu
చెప్పకే చెప్పకే ఊసుపోని మాటలు
చాలులే వేలాకోలం ఊరుకో
నేర్పకే నేర్పకే లేనిపోని ఆశలు
మనసా మళ్ళీ రాకు వెళ్ళిపో
ఎగసే కలలే అలలై
యెదనే ముంచేసేలే
కదిలే కథలే కడలై
ఉప్పెనల్లే ఊపేసేలే
భారత్ల్య్రిక్స్.కోమ్
ఎందుకీ బంధాలన్నీ
కలపకులే, నిలపకులే
గెంటేస్తాను గెంటేస్తాను
నిన్నిక ఇపుడే
మనసా కనబడితే
ఎదురుగ నిలబడితే
చంపేస్తాను చంపేస్తాను
తొందరపడితే
చల్లనైన చూపు నువ్వే
మంచి గంధపు మాట నువ్వే
ముళ్లకంచెలన్నీ తెంచి
పూల బాటవయ్యావే
మోయలేని హాయి నువ్వే
నన్నే మార్చిన మాయ నువ్వే
ముందు నువ్వు వెళ్తావుంటే
వెంట నీడనయ్యానే
వేసవి వేడిలో లేతగాలై వచ్చావే
మమతే కురిసి మనసే తడిసెలే
నువు నా జతగా ఉంటె
బతికా నే ధైర్యమై
తెలిసేనిపుడే ఇపుడే
జీవితాన మాధుర్యమే
వింతగా నన్నే నేను
మరచితినే, మురిసితినే
నిన్నా లేని మొన్నా లేని
వెన్నెల విరిసే, మ్ మ్
మదికొక మది దొరికే
కలతల కథ ముగిసే
అంతే లేని సంతోషాల
కాంతులు కురిసే
నువ్వు నేను వేరు అన్నా
నీవైపస్సలు చూడకన్నా
దొంగలాగ కళ్ళే నిన్నే
తొంగి తొంగి చూసాయే
పగ్గమేసి ఆపుతున్నా
ప్రేమే కాదిది స్వార్ధమన్నా
సిగ్గులేని కళ్ళే నన్నే
ముగ్గులోకి తోసాయే
నా మదే ఈ విధి ప్రేమ మదే అయిందే
కుదురే మరచి వరదై ఉరికెలే
తపమే తపమై జపమై
నిలిచా నీకోసమే
జడిలా ముసిరే కసిరే
జ్ఞాపకాల్ని తోసేసాలే
ప్రేమకే రూపం నువ్వు
అని తెలిసే, మది మురిసే
గుండె తీసి దండే చేసి
రమ్మని పిలిచే
ఎద ఇది నిలవదులే
నిను ఇక వదలదులే
ఆనందాల
మహాసంద్రామాయను మనసే.