LYRICS OF CHITTOOR PILLA: The song "Chittoor Pilla" is sung by Nutana Mohan, Krishna Tejasvi and Ritesh G Rao from Lavanya Tripathi Konidela, Dev Mohan and Naresh starrer Telugu film Sathi Leelavathi, directed by Tatineni Satya. CHITTOOR PILLA is a Wedding song, composed by Mickey J Meyer, with lyrics written by Vanamali.
చిత్తూరు పిల్ల Chittoor Pilla Lyrics in Telugu
ఓహ్ గుప్పెడంత ఆశ పెట్టుకుంటే కొంప ముంచి పోయేరో
బాహుబలి లాంటి ఈ బావ ను బద్నాము చేసిందిరో
గుండెలోన డప్పులు కట్టి పూజలే చేసారో
చిన్ననాటి ఈ దేవదాసు ను ఛి కొట్టి పోయిందిరో
మెరిక లాంటి కుర్రోడమ్మా
చురుకు చూపు చిన్నోడమ్మా
మన్సులోంచి కాసేపైనా పోనే పొడమ్మా
వలపు చిచ్చు పెట్టడమ్మా
వారుడి వేషం కట్టాడమ్మా
వాడివూసే రేయీ పగలూ అయ్యో రామా
సిద్ధమైంది కల్యాణ మాల
సిగ్గులేమౌనో తెల్లారేకల్లా
సంబరాల సందె వేళ
గట్టిమేలమిక వాయించరేలా
ఓయే పిల్లా రాయే పిల్లా
చిక్కావే చక్కని చిత్తూరు పిల్లా
పానమల్లా తేనె చల్లా
నవ్వుతుంటే గుండె జల్లా
ఓయే పిల్లా రాయే పిల్లా
చిందేసి ఆడేటి చిత్తూరు పిల్లా
వెల్లువాయే పెళ్లి కల
ఇన్నినాళ్ళ తీపి కల
తీరుతుంటే లేదంటే నమ్మేలా
మెరిక లాంటి కుర్రోడమ్మా
చురుకు చూపు చిన్నోడమ్మా
వాడి వెంట సాగేదాకా ఆగేనా నా ప్రేమ
భారత్ల్య్రిక్స్.కోమ్
వాడ్ని ముద్దుతూ రోజంతా మురిపించేస్తాలే
చంటి పిల్లాడిలా కొంగుకే కట్టేసుకుంటాలే
ఎన్ని తప్పుల్ని చేస్తున్నా మన్నించేస్తాలే
కంట నీరైనా రాకుండా కాపాడుకుంటాలే
ఇద్దరి మధ్య యుద్దాలు వస్తే నేనే సారీ చెబుతాలే
అందరి ముందు శ్రీవారి గొప్పలు చాటింపు వేస్తాలే
ఎంత ప్రేముందే వాడంటే పిల్లా యాడ ఈ ఆశలెల్ల
మాటలేల మాపటేల మూడు ముళ్ల గోల కానిస్తే పోలా
ఓయే పిల్లా రాయే పిల్లా
చిక్కావే చక్కని చిత్తూరు పిల్లా
పానమల్లా తేనె చల్లా
నవ్వుతుంటే గుండె జల్లా
ఓయే పిల్లా రాయే పిల్లా
చిందేసి ఆడేటి చిత్తూరు పిల్లా
వెల్లువాయే పెళ్లి కల
ఇన్నినాళ్ళ తీపి కల
తీరుతుంటే లేదంటే నమ్మేలా
తోడులేని దారిలోని తొలిపరిచయమిదిగా
ప్రేమ కోరి జారుతున్న మనసిక నిలవదుగా
తడబడు అడుగులు మెల్లగా నడిచెను తన వెనక
లోలోన నా మది వింతే చూసాక
మురిసేనుగా వలపులు మొదలవగా
పలికిన వేద మంత్రమే కొసరేను ప్రేమ పరవాసమే
కలలని హృదయము కరిగిన సమయము
త్వరపడమని తరిమెను తనకిక జతగా.