COME BACK INDIAN SONG LYRICS: Come Back Indian is a Telugu song from the film Indian 2 starring Kamal Haasan, Rakul Preet Singh, Priya Bhavani Shankar, directed by S. Shankar. "COME BACK INDIAN" song was composed by Anirudh Ravichander and sung by Sri Krishna, with lyrics written by Sri Mani (SriMani, Shree Mani).
కమ్ బ్యాక్ ఇండియన్ Come Back Indian Lyrics in Telugu
అది బ్లూ టిక్ పొందినదే
కమ్ బ్యాక్ ఇండియన్
అది ఆధార్ పొందినదే
కమ్ బ్యాక్ ఇండియన్
కంపల్సరీ అయ్యినదే
కమ్ బ్యాక్ ఇండియన్
అన్యాయం అలవాటే
కమ్ బ్యాక్ ఇండియన్
ఏ మార్పు రావట్లే
కమ్ బ్యాక్ ఇండియన్
ఏ మనిషి మారట్లే
కమ్ బ్యాక్ ఇండియన్
లంచం లంచం లంచం
కమ్ బ్యాక్ ఇండియన్
ఒకసారోకపరి
నిను కననీ ఈ ఊరే
కమ్ బ్యాక్ ఇండియన్
ఈ తరమొక వరముగాా
విననీ నీ పేరే
కమ్ బ్యాక్ ఇండియన్
అడుగుడుగున చెడు ఇది
చెరపర ఈనాడే
కమ్ బ్యాక్ ఇండియన్
నరనరమున నివురిది
సెగ రాగలని నేడే
ఎస్ ఎస్ ఎస్
కమ్ బ్యాక్ కమ్ బ్యాక్
ఎస్ ఎస్ ఎస్
లంచ భూతం నీలో చేరే
ఖజానా ఖాళీ చేసి వెళ్ళే
చేసే పాపం
మారేలే బూమరాంగల్లే
సిగ్గు మానం గిల్టు రోషం
టోటలే డిలీట్ అయిన కూటం
ఒకన్నయినా పట్టలేం
అభిమానస్తుడినే
గూగుల్ పే పేటియం
నేర్చేనులే లంచం
కరప్ట్షన్ రేటు కి ఒణికే
క్యూఆర్ ప్రపంచం
తైలం తో తడిసి తడిసి
మురికయ్యిన దేశం
వేచున్నాం శుభ్రం చేసే
ఇండియన్ కోసం
ఎస్ ఎస్ ఎస్
కమ్ బ్యాక్ ఇండియన్
ఒకసారోకపరి
నిను కననీ ఈ ఊరే
కమ్ బ్యాక్ ఇండియన్
ఈ తరమొక వరముగాా
విననీ నీ పేరే
కమ్ బ్యాక్ ఇండియన్
అడుగుడుగున చెడు ఇది
చెరపర ఈనాడే
కమ్ బ్యాక్ ఇండియన్
నరనరమున నివురిది
సెగ రాగలని నేడే
కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ ఇండియన్
కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ ఇండియన్
కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ ఇండియన్
కమ్ బ్యాక్ కమ్ బ్యాక్ ఇండియన్
లంచానికే వెంజర్ వే
కనిపించని డేంజర్ వే
విజిలాంటి విజిలాంటి
వీరుడివే నువ్వే
కమ్ బ్యాక్ ఇండియన్
కమ్ బ్యాక్ కమ్ బ్యాక్
కమ్ బ్యాక్ ఇండియన్
ఎస్ ఎస్ ఎస్
కమ్ బ్యాక్ ఇండియన్
కమ్ బ్యాక్ కమ్ బ్యాక్
కమ్ బ్యాక్ ఇండియన్
ఎస్ ఎస్ ఎస్
కమ్ బ్యాక్ ఇండియన్
Come Back Indian Lyrics
Dhi blue tick pondhinadhe
Come back indian
Adhi aadhaar pondhinadhe
Come back indian
Compulsaory ayyinadhe
Come back indian
Anyaayam alavaate
Come back indian
Ye maarpoo raavatle
Come back indian
Ye manishee maaratle
Come back indian
Lancham lancham lancham
Come back indian
Okasaarokapari
Ninu kananee ee oore
Come back indian
Ee tharamoka varamugaa
Vinanee nee pere
Come back indian
Adugaduguna chedu idhi
Cherapara eenaade
Come back indian
Naranaramuna nivuridhi
Sega ragalanee nede
Yes yes yes
Come back come back
Yes yes yes
Lancha bhootham neelo chere
Khajaanaa khaali chesi velle
Chese paapam
Maarele boomarangalle
Siggu maanam guiltu rosham
Totale delete ayna kootam
Okannayinaa pattalem
Abhimaanasthudine
Google pay paytm-um
Nerchenule lancham
Corruption rate ki vonike
Qr prapancham
Thailam tho thadisee thadisee
Murikayyina desam
Vechunnaam shubhram chese
Indian kosam
Yes yes yes
Come back indian
Okasaarokapari
Ninu kananee ee oore
Come back indian
Ee tharamoka varamugaa
Vinanee nee pere
Come back indian
Adugaduguna chedu idhi
Cherapara eenaade
Come back indian
Naranaramuna nivuridhi
Sega ragalanee nede
Come back come back indian
Come back come back indian
Come back come back indian
Come back come back indian
Lanchanike venger ve
Kanipinchani danger ve
Vigilanti vigilanti
Veerudive nuvve
Come back indian
Come back come back
Come back indian
Yes yes yes
Come back indian
Come back come back
Come back indian
Yes yes yes
Come back indian