Daare Leda lyrics, దారే లేదా the song is sung by Roshan Sebastian from Wall Poster Cinema. Daare Leda Love soundtrack was composed by Vijai Bulganin with lyrics written by KK.
Daare Leda Lyrics
Mabbe kammindaa lokam aagindhaa
Maatho kaadhantu chuusthu undaala
Daare…. Leda….aa
Gaale bhayamaindaa
Shwaase karuvaindaa
Yuddham chesthunnaa
Shatruvu doorangaa
Pone podaa aa aa…
Maa gonthe diganande
O muddhainaa ee shokhamtho
Maa kantireppemo nidhre ponde
Devullam antaare
Oopiri pothe chuusthu unna
Praanaale kaapaade veele lede..
Charithralo samaadhulegaa
Ilaanti ee upadravaale
Samishtigaa jayinchalevaa oho oo
bharatlyrics.com
Konnaallaki gathammidhegaa
Idhe kshanam gadusthu podaa
Poradadhaam poyeti dhaaka ho oo
Shokham digaminge aashe brathikinche
Paadaali mugimpe ye ye…
Dhairyaalanu nimpe cheddhaam thegadhempe
Dhooraalaku pampe
Maa chaduvulane niladheesthundaa
Maa anubhavame velivesthundaa
Mari nirlaksham panikosthundaa
Idhi vishwaanne balichesthundaa
Tholichesthundaa
Charithralo samaadhulegaa
Ilaanti ee upadravaale
Samishtigaa jayinchalevaa oho oo
Konnaallaki gathammidhegaa
Idhe kshanam gadusthu podaa
Poradadhaam poyeti dhaaka ho oo
Mundunde sainyam peduthunte praanam
Chusthu undhaamaa manamem cheyalemaa
Maate vindhaama bhadhrangundaama
Musuge veddhaama tharime kodadaama.
దారే లేదా Lyrics in Telugu
మబ్బే కమ్మిందా లోకం ఆగిందా
మాతో కాదంటూ చూస్తూ ఉండాలా
దారే లేదా… ఆ ఆఆ ఆ
గాలే భయమైందా
శ్వాసే కరువైందా
యుద్ధం చేస్తున్నా
శత్రువు దూరంగా
పోనే పోదా, ఆ ఆఆ ఆ
మా గొంతే దిగనందే
ఓ ముద్దైనా ఈ శోఖంతో
మా కంటిరెప్పేమో నిద్రే పొందే
దేవుళ్ళం అంటారే
ఊపిరి పోతే చూస్తూ ఉన్న
ప్రాణాలే కాపాడే వీలే లేదే
భారత్ల్య్రిక్స్.కోమ్
చరిత్రలో సమాధులేగా
ఇలాంటి ఈ ఉపద్రవాలే
సమిష్టిగా జయించలేవా, ఓ హో ఓ ఓ
కొన్నాళ్ళకి గతమ్మిదేగా
ఇదే క్షణం గడుస్తూ పోదా
పోరాడదాం పోయేటి దాకా, హో ఓ ఓ
శోఖం దిగమింగే ఆశే బ్రతికించే
పాడాలి ముగింపే, ఏ ఏఏ ఏ
ధైర్యాలను నింపే.. చేద్దాం తెగదెంపే
దూరాలకు పంపే
మా చదువులనే నిలదీస్తుందా
మా అనుభవమే వెలివేస్తుందా
మరి నిర్లక్ష్యం పనికొస్తోందా
ఇది విశ్వాన్నే బలిచేస్తుందా
తొలిచేస్తుందా
చరిత్రలో సమాధులేగా
ఇలాంటి ఈ ఉపద్రవాలే
సమిష్టిగా జయించలేవా, ఓ హో ఓ ఓ
కొన్నాళ్ళకి గతమ్మిదేగా
ఇదే క్షణం గడుస్తూ పోదా
పోరాడదాం పోయేటి దాకా, హో ఓ ఓ
ముందుండే సైన్యం పెడుతుంటే ప్రాణం
చూస్తూ ఉందామా మనమేం చేయలేమా
మాటే విందామా భద్రంగుందామా
ముసుగే వేద్దామా తరిమే కొడదామా.