దండాలయ్యా ఉండ్రాలయ్య Dandalayya Undralayya Lyrics - S. P. Balasubrahmanyam

DANDALAYYA UNDRALAYYA SONG LYRICS: Dandalayya Undralayya is a Telugu song from the film Coolie No. 1 starring Venkatesh, Tabu directed by K. Raghavendra Rao "DANDALAYYA UNDRALAYYA" song was composed by Ilaiyaraaja and sung by S. P. Balasubrahmanyam, with lyrics written by Sirivennela Seetharama Sastry.

దండాలయ్యా ఉండ్రాలయ్య Dandalayya Undralayya Lyrics in Telugu

దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా
దయుంచయ్యా దేవా
నీ అండా దండా ఉండాలయ్యా
చూపించయ్యా త్రోవ

పిండి వంటలారగించి
తొండమెత్తి దీవించయ్యా
తండ్రివలె ఆదరించి
తోడు నీడ అందించయ్యా ఓ

హే దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా
దయుంచయ్యా దేవా
నీ అండా దండా ఉండాలయ్యా
చూపించయ్యా త్రోవ

చిన్నారి ఈ చిట్టెలుకెలా
భరించేరా లంబోదర
పాపం కొండంత
నీ పెనుభారం హోయ్ హోయ్
ముచ్చెమటలు కక్కిందిరా
ముజ్జగములు తిప్పిందిరా
ఓహోహో జన్మ ధన్యం హోయి హోయి హోయి

చిన్నారి ఈ చిట్టెలుకెలా
భరించేరా లంబోదర
పాపం కొండంత
నీ పెనుభారం హోయ్ హోయ్
ముచ్చెమటలు కక్కిందిరా
ముజ్జగములు తిప్పిందిరా
ఓహోహో జన్మ ధన్యం హోయి హోయి హోయి

అంబారిగ ఉండగల
ఇంతటి వరం అయ్యోరా అయ్యా
అంబాసుతా ఎందరికి
లభించురా అయ్యోరా అయ్యా
ఎలుకనెక్కే ఏనుగు కథ
చిత్రం కదా

దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా
దయుంచయ్యా దేవా
నీ అండా దండా ఉండాలయ్యా
చూపించయ్యా త్రోవ

శివుని శిరసు సింహాసనం
పొందిన చంద్రుని గోరోజనం
నిన్నే చేసింది వేళాకోళం హోయ్ హోయ్
ఎక్కిన మదం దిగిందిగా
తగిన ఫలం దక్కిందిగా
ఏమైపోయింది గర్వం హోయ్ హోయ్ హోయ్

అరే శివుని శిరసు సింహాసనం
పొందిన చంద్రుని గోరోజనం
నిన్నే చేసింది వేళాకోళం హోయ్ హోయ్
ఎక్కిన మదం దిగిందిగా
తగిన ఫలం దక్కిందిగా
ఏమైపోయింది గర్వం హోయ్ హోయ్ హోయ్

త్రిమూర్తులే నినుగని
తలొంచరా అయ్యోరా అయ్యా
నిరంతరం మహిమను
కీర్తించరా అయ్యోరా అయ్యా
నువ్వెంతనే అహం నువ్వే దండించరా

దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా
దయుంచయ్యా దేవా
నీ అండా దండా ఉండాలయ్యా
చూపించయ్యా త్రోవ

అరెరెరెరె పిండి వంటలారగించి
తొండమెత్తి దీవించయ్యా
తండ్రివలె ఆదరించి
తోడు నీడ అందించయ్యా ఓ

హే దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా
దయుంచయ్యా దేవా
నీ అండా దండా ఉండాలయ్యా
చూపించయ్యా త్రోవ

దండాలయ్య ఉండ్రాళ్ళయ్యా
దయుంచయ్యా దేవా
నీ అండా దండా ఉండాలయ్యా
చూపించయ్యా త్రోవ

Dandalayya Undralayya Lyrics

Jai jai jai jai ganesha jai jai jai jai
Jai jai jai jai vinayaka jai jai jai
Jai jai jai jai ganesha jai jai jai jai
Jai jai jai jai vinayaka jai jai jai

Dandalayya undralayya
Dayunchayya deva
Nee anda danda undalayya
Chupinchayya throva

Pindi vantalaaraginchi
Tondametthi deevinchayya
Tandrivale aadarinchi
Todu needa andinchayya oo…

Hey dandalayya undralayya
Dayunchayya deva
Nee anda danda undalayya
Chupinchayya throva

Chinnari ee chittelukela
Bharinchera lambodara
Paapam kondantha
Nee penubharam hoi hoi
Muchematalu kakkindira
Mujjagamulu tippindira
Ohoho janma dhanyam hoi hoi hoi

Chinnari ee chittelukela
Bharinchera lambodara
Paapam kondantha
Nee penubharam hoi hoi
Muchematalu kakkindira
Mujjagamulu tippindira
Ohoho janma dhanyam hoi hoi hoi

Ambariga undagala
Intati varam ayyora ayya
Ambasuta yendariki
Labhinchura ayyora ayya
Yelukanekke yenugu katha
Chitram kadaa

Dandalayya undralayya
Dayunchayya deva
Nee anda danda undalayya
Chupinchayya throva

Shivuni sirassu simhasanam
Pondina chandruni gorojanam
Ninne chesindi velakolam hoi hoi
Yekkina madam digindiga
Tagina phalam dakkindiga
Emaipoyindhi garvam hoi hoi hoi

Arey shivuni sirassu simhasanam
Podina chandruni gorojanam
Ninne chesindi velakolam hoi hoi
Yekkina madam digindiga
Tagina phalam dakkindiga
Emaipoyindhi garvam hoi hoi hoi

Trimurthule ninugani
Thalonchara ayyora ayya
Nirantaram mahimanu
Keerthinchara ayyora ayya
Nuvventhane aham nuvve dandinchara

Dandalayya undralayya
Dayunchayya deva
Nee anda danda undalayya
Chupinchayya throva

Arererere pindivantalaaraginchi
Tondametthi deevinchayya
Tandrivale aadarinchi
Todu needa andinchayya oo

Hey dandalayya undralayya
Dayunchayya deva
Nee anda danda undalayya
Chupinchayya throva

Dandalayya undralayya
Dayunchayya deva
Nee anda danda undalayya
Chupinchayya throva

Dandalayya Undralayya Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Dandalayya Undralayya is from the Coolie No. 1.

The song Dandalayya Undralayya was sung by S. P. Balasubrahmanyam.

The music for Dandalayya Undralayya was composed by Ilaiyaraaja.

The lyrics for Dandalayya Undralayya were written by Sirivennela Seetharama Sastry.

The music director for Dandalayya Undralayya is Ilaiyaraaja.

The song Dandalayya Undralayya was released under the Aditya Music.

The genre of the song Dandalayya Undralayya is Devotional.