Dooram Karigina lyrics, దూరం కరిగినా the song is sung by Sid Sriram from Jetty. Dooram Karigina Love soundtrack was composed by Karthik Kodakandla with lyrics written by Sri Mani.
Dooram Karigina Lyrics
Dooram karigina
Madhi mounam karuguna
Theepi theepi maatalenno
Pedavi datuthunna
Gundelona theepi bavam cheppalenidhena
Dooram karigina mounam karuguna
Mounam karigina abihmanam karuguna
Konte konte chupulenno
Reppa gadapa dhatuthunna
Gundelona unna prema chupalenidena
bharatlyrics.com
Na kalale selave
Nee kalale koluve
Muga kadalai ponge manase
Muga alale egasene
Megha madilo chinuku varase
Karigi kurisedepudule
Chinni chinni adugulenno
Nuvvu velle daarilona
Madhyanunna addu geetha
Daatalenidhena
Nee pilupe madhuram
O nee thalape kathanam
Thene unike yedi ante
Puvvu yedalo sthaname
Naaku unike yedi antey
Nuvvu nadiche theerame
Kottha kottha rojulanni
Kaalamalli jalluthunna
Nuvvu nenu andhulona
Reyi pagalamena.
దూరం కరిగినా Lyrics in Telugu
దూరం కరిగినా
మది మౌనం కరుగునా…
తీపి తీపి మాటలెన్నో
పెదవి దాటుతున్న
గుండెలోన తీపి భావం చెప్పలేనిదేనా
దూరం కరిగినా మౌనం కరుగునా
మౌనం కరిగినా అభిమానం కరుగునా
కొంటె కొంటె చూపులెన్నో
రెప్ప గడపదాటుతున్న
గుండెలోన ఉన్న ప్రేమ చూపలేనిదేనా
భారత్ల్య్రిక్స్.కోమ్
నా కలలే సెలవే
నీ కలలే కొలువే
ముగ కడలై పొంగే మనసే
మూగ అలలే ఎగసెనే
మేఘ మదిలో చినుకు వరసే
కరిగి కురిసేదెపుడులే
చిన్ని చిన్ని అడుగులెన్నో
నువ్వు వెళ్లే దారిలోన
మధ్యనున్న అడ్డు గీత
దాటలేనిదేనా
నీ పిలుపే మధురం
ఓ నీ తలపే కథనం
తేనె ఉనికే ఏది అంటే
పువ్వు ఎదలో స్థానమే
నాకు ఉనికే ఏది అంటే
నువ్వు నడిచే తీరమే
కొత్త కొత్త రోజులన్నీ
కాలమళ్ళి జల్లుతున్న
నువ్వు నేను అందులోనా
రేయి పగలమేనా.