Edo Maya lyrics, ఎదో మాయ the song is sung by Lipsika from Love. Edo Maya Love soundtrack was composed by Prajwal Krish with lyrics written by Deviprasad Balivad.
Edo Maya Lyrics
Edo maya sonthamaina
Ee samayana ne nitho rana
Thanuve thake kshanamai pova
Arudhyna ee velalo
Kalise kalam nadiche dooram
Egase oh keratam
Ardham paddham leni na ee aanandhanni
Nilo nene chusa kada
Anthuponthu leni naa ee santoshani
Bhommanu geesi chupinchana
bharatlyrics.com
Kanula mundhara kalala kanuka
Vadulukonika yemina
Manasu korika vayasu veduka
Bandham mudipadena
Kanula mundhara kalala kanuka
Vadulukonika yemina
Manasu korika vayasu veduka
Bandham mudipadena
Kanula mundhara kalala kanuka
Vadulukonika yemina
Manasu korika vayasu veduka
Bandham mudipadena.
ఎదో మాయ Lyrics in Telugu
ఎదో మాయ సొంతమైన
ఈ సమయాన నే నీతో రానా
భారత్ల్య్రిక్స్.కోమ్
తనువే తాకె క్షణమై పోవా
అరుదైన ఈ వేళలో
కలిసే కాలం నడిచే దూరం
ఎగసే ఓ కెరటం
అర్థంపర్థం లేని నా ఈ ఆనందాన్ని
నీలో నేనే చూసా కదా
అంతూపొంతూ లేని నా ఈ సంతోషాన్ని
బొమ్మను గీసి చూపించనా
కనుల ముందర కలల కానుక
వదలుకొనిక ఏమైనా
మనసు కోరిక వయసు వేడుక
బంధం ముడిపడేనా
కనుల ముందర కలల కానుక
వదలుకొనిక ఏమైనా
మనసు కోరిక వయసు వేడుక
బంధం ముడిపడెనా
కనుల ముందర కలల కానుక
వదలుకొనిక ఏమైనా
మనసు కోరిక వయసు వేడుక
బంధం ముడిపడెనా.