Ekkadani Vethakanu lyrics, ఎక్కడని వెతకను the song is sung by Kaala Bhairava, Ramajogayya Sastry from Gaali Sampath. Ekkadani Vethakanu Sad soundtrack was composed by Achu with lyrics written by Ramajogayya Sastry.
Ekkadani Vethakanu Lyrics
Hey unnapaatunu cheekatochi
Nalla rathiri shunyam vachi
Kantipapaku sudhi guchhi
Kanaraani thutlu podisene
Ekkadani vethakanu etta ninnu vethakanu
Nuvvu leni masakalo etta nenenu bathakanu
Ninnalaga lenu nanna maaripoyanu
Neeti chemmalaga chempa jaari poyenu
Ninnu kanaleni onti dhaaraipoyanu
Yellipoye yellipoye allarantha yellipoye
Nuvvu leka navvu leka
Ooru motthama sallabadipoye
bharatlyrics.com
Buddhileni moddhunu nenu
Mabbulona unnanu
Assalaina neelo ninnu sudalekapoyanu
Kalam yentha maayalamaari kallu teripinchindi
Kannu terichi susey lope ninnu mayam chesindi
Oopinantha oopiri gaali suttupakkale undi
Gayamaina gundeku matram oopirandhnantundi
Nuvvuleni illu choodu boruborumantundi
Ninnu gaani thekapothe
Nannu kudakuda ravoddhantundi
Nanna.
ఎక్కడని వెతకను Lyrics in Telugu
హే ఉన్నపాటును చీకటోచ్చి
నల్లరాతిరి శూన్యం వచ్చి
కంటిపాపకు సూది గుచ్చి
కానరాని తూట్లు పొడిసేనే
ఎక్కడని వెతకను ఎట్టా నిన్ను వెతకను
నువ్వులేని మసకలో ఎట్టా నేనెను బతకను
నిన్నలాగా లేను నాన్న మారిపోయాను
నీటిచెమ్మలాగా చెంప జారి పోయాను
నిన్ను కానలేని ఒంటి దారైపోయాను
భారత్ల్య్రిక్స్.కోమ్
ఎల్లిపోయే ఎల్లిపోయే అల్లరంతా ఎల్లిపోయే
నువ్వులేక నవ్వులేక
ఊరు మొత్తం సల్లబడిపోయే
బుద్ధిలేని మొద్దును నేను
మబ్బులోన ఉన్నాను
అస్సలైన నీలో నిన్ను సూడలేకపోయాను
కాలం ఎంత మాయలమారి కళ్ళు తెరిపించింది
కన్ను తెరిచి సూసే లోపే నిన్ను మాయం చేసింది
ఊపినంతా ఊపిరి గాలి సుట్టుపక్కలే ఉంది
గాయమైన గుండెకు మాత్రం ఊపిరందనంటుంది
నువ్వులేని ఇల్లు చూడు భోరుభోరుమంటుంది
నిన్నుగాని తేకపోతే
నన్ను కూడాకూడా రావొద్దంటుంది
నాన్న.