EKKADE EKKADE SONG LYRICS: The song is sung by Dhanunjay from the Telugu film Sumathi Sathakam, directed by M. M. Nayudu. The film stars Amardeep Chowdary and Sayli m Chaudhari in the lead role. The music of "Ekkade Ekkade" song is composed by Subhash Anand, while the lyrics are penned by Tirupathi Jaavana.
ఎక్కడే ఎక్కడే Ekkade Ekkade Lyrics in Telugu
ఎక్కడే ఎక్కడే ఎక్కడే
నేనున్నది నీకై ఇక్కడే
అరె ఎక్కడే ఎక్కడే ఎక్కడే
నాకెదురే పడతావ్ ఎపుడే
భారత్ల్య్రిక్స్.కోమ్
నువ్వెవరో తెలియదుగా
అయినా నిన్నే వదలనుగా
నువ్వెవరో తెలియదుగా
అయినా నిన్నే వదలనుగా
నే వెతికేస్తున్నా నిన్నే
పదే పదే పదే అదే పనిగా
తెలుగింటి వాకిట ముగ్గువా
తెర మీదా ఆడే బొమ్మవా
చాగంటి ప్రవచపు వాణివా
చదివేటి చదువుల తల్లివా
ఏ ఇంటన పుట్టావో
ఏ దిక్కున ఉన్నావో
ఏ దారిన వస్తావో
ఎంతందంగా ఉంటావో
నువ్వెవరో తెలియదుగా
అయినా నిన్నే వదలనుగా
నువ్వెవరో తెలియదుగా
అయినా నిన్నే వదలనుగా
నే వెతికేస్తున్నా నిన్నే
పదే పదే పదే అదే పనిగా
నువ్ మాటే వినని కంచువా
దయ చూపి కరిగే మంచువా
పగపట్టేటి భూతానివా
కాపాడేటి అమ్మోరివా
నా ఎదపై వాలావో
ఇట్టే పడి ఉంటానో
దూరం నువ్ జరిగావో
నీడై నడిచొస్తానో
నువ్వెవరో తెలియదుగా
అయినా నిన్నే వదలనుగా
నువ్వెవరో తెలియదుగా
అయినా నిన్నే వదలనుగా
నే వెతికేస్తున్నా నిన్నే
పదే పదే పదే అదే పనిగా.
