Em Chesavo Maya lyrics, ఏం చేశావో మాయ the song is sung by Shrideep from Peanut Diamond. Em Chesavo Maya Love soundtrack was composed by Bheems Ceciroleo with lyrics written by Bheems Ceciroleo.
Em Chesavo Maya Lyrics
Em chesavo maya maya
Ninu chusaake kavinaipoya
Em chesavo maya maya
Ninu chusaake kavinaipoya
Edhuruga ninu chusi teliyani alikiditho
Yaadhalo alajadulu modalayyene
Kalisina tholisare kalalaku rupanne
Kalledute chusi kalavaramaaye
bharatlyrics.com
Ipude kalisave yadalo kalisipoyaave
Edure nilichave kuduruga nanne nilipave
Nuvvu navvukuntu nadichi velthunte
Ee kalaniki putte chalanaale
Neeku nachakunte adi neram
Nuvvu mechchukunte goppa varam
Nuvvu cheppakunte cheyi upakunte
Cheyi dati natte vyavaharam
Nuvvu vaddantu velivesthe
Chikatlo vennela chesthunnade jagaram
Ipude kalisave yadalo kalisipoyaave
Edure nilichave kuduruga nanne nilipave
Nee navullo merupulatho muchchatlaade
Aa nakshatrala maniharam
Ninu kanugonnake kalalu puttayile
Nuvu anukunnake nijamayyayile
Nee parichayamoka varamu
Naa janmaku dorikina bhagyam
Nee parichayamoka varamu
Naa janmaku dorikina bhagyam
Kasepu inkaasepu ilagee
Janmantham undipovalani undhe
Ipude kalisave yadalo kalisipoyaave
Edure nilichave kuduruga nanne nilipave.
ఏం చేశావో మాయ Lyrics in Telugu
ఏం చేశావో మాయ మాయ
నిను చూసాకే కవినైపోయా
ఏం చేశావో మాయ మాయ
నిను చూసాకే కవినైపోయా
ఎదురుగ నిను చూసి తెలియని అలికిడితో
ఎదలో అలజడులు మొదలయ్యేనే
కలిసిన తొలిసారే కలలకు రూపాన్నే
కళ్ళెదుటే చూసి కలవరమాయే
ఇపుడే కలిసావే ఎదలో కలిసిపోయావే
ఎదురే నిలిచావే కుదురుగ నన్నే నిలిపావే
భారత్ల్య్రిక్స్.కోమ్
నువ్వు నవ్వుకుంటూ నడిచి వెళ్తుంటే
ఈ కాలానికి పుట్టే చలనాలే
నీకు నచ్చకుంటే అది నేరం
నువ్వు మెచ్చుకుంటే గొప్ప వరం
నువ్వు చెప్పకుంటే చెయ్యూపకుంటే
చెయ్ దాటినట్టే వ్యవహారం
నువ్వొద్దంటూ వెలివేస్తే
చీకట్లో వెన్నెల చేస్తున్నదే జాగారం
ఇపుడే కలిసావే ఎదలో కలిసిపోయావే
ఎదురే నిలిచావే కుదురుగ నన్నే నిలిపావే
నీ నవ్వుల్లో మెరుపులతో ముచ్చట్లాడే
ఆ నక్షత్రాల మణిహారం
నిను కనుగొన్నాకే కలలు పుట్టాయిలే
నువ్వనుకున్నాకే నిజమయ్యాయిలే
నీ పరిచయమొక వరము
నా జన్మకు దొరికిన భాగ్యము
నీ పరిచయమొక వరము
నా జన్మకు దొరికిన భాగ్యము
కాసేపు ఇంకాసేపు ఇలాగే
జన్మాంతము ఉండిపోవాలని ఉందే
ఇపుడే కలిసావే ఎదలో కలిసిపోయావే
ఎదురే నిలిచావే కుదురుగ నన్నే నిలిపావే.