Em Sandeham Ledu lyrics, ఏం సందేహం లేదు the song is sung by Kalyani Malik, Sunitha from Oohalu Gusagusalade. Em Sandeham Ledu Love soundtrack was composed by Kalyani Malik with lyrics written by Ananta Sriram.
Em Sandeham Ledu Lyrics
Em sandeham ledu
Aa andhaala navve
Ee sandhallu thechhindi
Em sandeham ledu
Aa kandheti sigge
Ee thondarlu ichhindhi
Em sandeham ledu
Aa andhaala gonthe
Aanadhaalu penchindhi
Nimishamu nela meedha
Niluvani kaali laaga
Mahi ninu cheruthundi chilakaa
Thankoka thodu laaga
Venakane saaguthundi
Hrudhyamu raasukunna lekha
Em sandeham ledu
Aa andhaala navve
Ee sandhallu thechhindi
Em sandeham ledu
Aa kandheti sigge
Ee thondarlu ichhindhi
Vennello unnaa
Vechhangaa undi
Ninne oohisthunte
Endharlo unnaa
Edhola undi
Nuvve gurthosthunte
Naa kallallokochhi
Nee kallaabi challi
O muggesi vellaave
Nidharika raadhu anna
Nijamuni mosukuntoo
Madhi ninnu cheruthundi chilakaa
Thankoka thodu laaga
Venakane saaguthundi
Hrudhyamu raasukunna lekha
Vennello unnaa
Vechhangaa undi
Ninne oohisthunte.
ఏం సందేహం లేదు Lyrics in Telugu
ఏం సందేహం లేదు
ఆ అందాల నవ్వే
ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు
ఆ కందేటి సిగ్గే
ఈ తొందర్లు ఇచ్చింది
ఏం సందేహం లేదు
ఆ గంధాల గొంతె
ఆనందాలు పెంచింది
నిమిషము నేల మీద
నిలువని కాలి లాగ
మది నిను చేరుతోందే చిలకా
తనకొక తోడు లాగ
వెనకనే సాగుతోంది
హృదయము రాసుకున్న లేఖ
ఏం సందేహం లేదు
ఆ అందాల నవ్వే
ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు
ఆ కందేటి సిగ్గే
ఈ తొందర్లు ఇచ్చింది
వెన్నెల్లో ఉన్నా
వెచ్చంగా ఉంది
నిన్నే ఊహిస్తుంటే
ఎందర్లో ఉన్నా
ఏదోలా ఉంది
నువ్వే గుర్తొస్తుంటే
నా కళ్ళల్లోకొచ్చి
నీ కళ్ళాపి చల్లి
ఓ ముగ్గేసి వెళ్ళావే
నిదరిక రాదు అన్న
నిజముని మోసుకుంటూ
మది నిన్ను చేరుతుంది చిలకా
bharatlyrics.com
తనకొక తోడు లాగ
వెనకనే సాగుతుంది
హృదయము రాసుకున్న లేఖ
వెన్నెల్లో ఉన్నా
వెచ్చగా ఉంది
నిన్నే ఊహిస్తుంటే.