Emitidhi Mathiledha Pranamaa lyrics, ఏమిటిది మతిలేదా ప్రాణమ the song is sung by Kailash Kher from Richie Gadi Pelli. Emitidhi Mathiledha Pranamaa Happy soundtrack was composed by Satyan Mahalingam with lyrics written by Ananta Sriram.
Emitidhi Mathiledha Pranamaa Lyrics
Emitidhi mathiledha pranamaa
Maatalanu marichela mounamaa
Dhenikorake
Dhenikorake bhasha
Dhenikorake yasa
Ninnu thelipeve thelusaa
Vaadukonumaa
Oorikine undipokumaa
Emitidhi mathiledha pranamaa
Maatalanu marichela mounamaa
Dhachukunte premalaina
Avirikaava asalalo
Aapukunte kopamaina
Perukupodha oopirilo
Kaaranamemaina nemmadhigaa
Chebithe yedho thelunugaa
Thelchuko thappanisariga
Polchuko thappuni sariga
Kalamem cheppadhu thwaraga
Bhathukila aipodha eelogaa
bharatlyrics.com
Moogadhaite melu kooda
Mosamulaage tochadhate
Mogakunte doolukooda
Mothaku bharam avunukadhe
Neepedhave neeku sankelaga
Padinagaani thenchavugaa
Thenchuko endhuku madhanam
Panchuko lopali kadhanam
Theeyani hayiki marala
Pampuko ahwanam eeroje
Emitidhi mathiledha pranamaa
Maatalanu marichela mounamaa.
ఏమిటిది మతిలేదా ప్రాణమ Lyrics in Telugu
ఏమిటిది మతిలేదా ప్రాణమ
మాటలను మరిచేలా మౌనమా
భారత్ల్య్రిక్స్.కోమ్
దేనికొరకు ఏ
దేనికొరకు భాష
దేనికొరకు యాస
నిన్ను తెలిపేవి తెలుసా
వాడుకొనుమా
ఊరిని ఉండిపోకుమా
ఏమిటిది మతిలేదా ప్రాణమ
మాటలను మరిచేలా మౌనమా
దాచుకుంటే ప్రేమలైన
ఆవిరి కావా ఆశలలో
ఆపుకుంటే కోపమైన
పేరుకుపోదా ఊపిరిలో
కారణమేమైనా నెమ్మదిగా
చెబితే ఏదో తేలునుగా
తేల్చుకో తప్పనిసరిగా
పోల్చుకో తప్పును సరిగా
కాలం ఏం చెప్పదు త్వరగా
బతుకుల అయిపోదా ఈలోగా
మూగదైతే మేలు కూడా
మోసము లాగే తోచాదట
మోగకుంటే దోలు కూడా
మోతకు భారం ఔను కధే
నీ పెదవే నీకు సంకెళ్లగా
పడిన గాని తెచ్చావుగా
తెంచుకో ఎందుకు మధనం
పంచుకో లోపలి కథనం
తియ్యని హాయికి మరల
పంపుకో ఆహ్వానం ఈరోజే
ఏమిటిది మతిలేదా ప్రాణమ
మాటలను మరిచేలా మౌనమా.