FLIGHT EKKI PODAME DUBAI DESHAM SONG LYRICS: Flight Ekki Podame Dubai Desham is a Folk song, voiced by Prabha and Phani Krishna from Pranamya Entertainments. The song is composed by Srikanth Cheekatimamidi, with lyrics written by Phani Krishna.
ఫ్లైట్ ఎక్కి పోదామా దుబాయ్ దేశం Flight Ekki Podame Dubai Desham Lyrics in Telugu
సైకిల్ ఎక్కి పోదామే ఆదిలాబాదు
బైక్ ఎక్కి పోదామే నిజామాబాదు
బస్సు ఎక్కి పోదామే హైదరాబాదు
కారెక్కి పోదామే శంషాబాదు
ఫ్లైట్ ఎక్కి అరెరే ఫ్లైట్ ఎక్కి
చల్ ఫ్లైట్ ఎక్కి పోదామే దుబాయి దేశం
కళ్ళారా చూద్దామే అరబుల వేషం
ఫ్లైట్ ఎక్కి పోదామే దుబాయి దేశం
కళ్ళారా చూద్దామే అరబుల వేషం
చల్లకొచ్చి ముంత దాచినట్టు ఉందిలే
పిల్లగాడి వేషమేమో రిచ్ గున్నదే
చల్ చల్లకొచ్చి ముంత దాచినట్టు ఉందిలే
పిల్లగాడి వేషమేమో రిచ్ గున్నదే
సందైనా అరెరే సందైనా
అరె సందైనా దాటవే సొగసుల బాబు
సైకిల్ ఆడ పెడితివో జగపతి బాబు
బైక్ లో నూనె లేదు శోభన్ బాబు
కారుకే దిక్కులేదు ఎందుకంత డాబు
ఫ్లైట్ ఎక్కి అరెరే ఫ్లైట్ ఎక్కి
ఫ్లైట్ ఎక్కి పోతవా దుబాయి దేశం
కాటగలిసి పోతావు అరబుల మోసం
ఫ్లైట్ ఎక్కి పోతవా దుబాయి దేశం
కాటగలిసి పోతావు అరబుల మోసం
తాడి చెట్టు కింద ఉండి పాలు తాగెలే
తెల్లగుంట కళ్ళు అనుకుంటూ సూకులే
తాడి చెట్టు కింద ఉండి పాలు తాగెలే
తెల్లగుంట కళ్ళు అనుకుంటూ సూకులే
భారత్ల్య్రిక్స్.కోమ్
సేంట్ బాటిల్ ఎత్తుకొని జారిపోదామా
వద్దు వద్దు అత్తరు స్మెల్ అంటే గిట్టదు ఓ
110 ఫ్లోర్ కి చేరుకుందామా
వద్దు వద్దు బుజ్జులు బుజ్జు కాలిఫ్ ఎక్కాను
మిరకిల్ గార్డెన్ లో ముద్దులియానా
దుబాయి ఫ్రేముల్లో సెల్ఫీ తీయనా
నింగి నెక్కి స్కై డైవింగ్ నేర్చుకుందామా
ఎమిరేట్స్ విధుల్లో చీర కొందామా
అసకంటూ హద్దులు లేనేలేవులే
పిచ్చి పిచ్చి చేష్టలు కట్టిపెట్టులే
చల్ అసకంటూ హద్దులు లేనేలేవులే
పిచ్చి పిచ్చి చేష్టలు కట్టిపెట్టులే
ఫ్లైట్ ఎక్కి అరెరే ఫ్లైట్ ఎక్కి
ఫ్లైట్ ఎక్కి పోతవా దుబాయి దేశం
కాటగలిసి పోతావు అరబుల మోసం
ఫ్లైట్ ఎక్కి పోతవా దుబాయి దేశం
కాటగలిసి పోతావు అరబుల మోసం
బర్రెకంటే ముందు తోడు మురిసిపోయేనే
అందని ద్రాక్ష పల్లు పుల్లనాయనే
బర్రెకంటే ముందు తోడు మురిసిపోయేనే
అందని ద్రాక్ష పల్లు పుల్లనాయనే
సైకిల్ ఎక్కి పోదామే ఆదిలాబాదు
బైక్ ఎక్కి పోదామే నిజామాబాదు
బస్సు ఎక్కి పోదామే హైదరాబాదు
కారెక్కి పోదామే శంషాబాదు
ఫ్లైట్ ఎక్కి అరెరే ఫ్లైట్ ఎక్కి
చల్ ఫ్లైట్ ఎక్కి వద్దులే దుబాయి దేశం
చుసుడేం వద్దులే అరబుల వేషం
ఫ్లైట్ ఎక్కి వద్దులే దుబాయి దేశం
చుసుడేం వద్దులే అరబుల వేషం
సందు దాటుదాము సొగసుల బాబు
సైకిల్ ఎక్కుతాను జగపతి బాబు
బైక్ ఎక్కుతాను శోభన్ బాబు
కార్ ఎక్కుతాను మహేష్ బాబు
ఫ్లైట్ ఎక్కి అరెరే ఫ్లైట్ ఎక్కి
ఫ్లైట్ ఎక్కి రానులే దుబాయి దేశం
కాటగలిసి పోతాము అరబుల మోసం
ఫ్లైట్ ఎక్కి రానులే దుబాయి దేశం
కాటగలిసి పోతాము అరబుల మోసం
పెండ్లమే నా దేవత అయ్ అయి లే
ఆలి మాట వింటే పాణం చక్కగుంటదే
పెండ్లమే నా దేవత అయ్ అయి లే
ఆలి మాట వింటే పాణం చక్కగుంటదే
Flight Ekki Podame Dubai Desham Lyrics
Cycle ekki podhaame adilabad
Bike ekki podhaame nizamabad
Bus ekki podhaame hyderabad
Car ekki podhaame shamshabad
Flight ekki arere flight ekki
Chal flight ekki podhaame dubai desham
Kallaara chooddaame arabula vesham
Flight ekki podhaame dubai desham
Kallaara chooddaame arabula vesham
bharatlyrics.com
Challakochi muntha daachinattu undile
Pillagaadi veshamemo rich gunnade
Chal challakochi muntha daachinattu undile
Pillagaadi veshamemo rich gunnade
Sandaina arere sandaina
Are sandaina daatave sogasula babu
Cycle aada peditivo jagapathi babu
Bike lo noone ledu shobhan babu
Caruke dikkuledu endukantha daabu
Flight ekki arere flight ekki
Flight ekki pothava dubai desham
Kaatagalisi pothaavu arabula mosam
Flight ekki pothava dubai desham
Kaatagalisi pothaavu arabula mosam
Thaadi chettu kinda undi paalu thaagale
Thellagunta kallani anukuntu sookule
Thaadi chettu kinda undi paalu thaagale
Thellagunta kallani anukuntu sookule
Scent bottle etthukoni jaaripodhaama
Vaddu vaddu attaru smell ante gittadu o
110 floor ki cherukundaama
Vaddu vaddu bujjulu, burj khalifa ekkaanu
Miracle garden lo mudduliyana
Dubai frames lo selfie theeyana
Ningi nekki sky diving nerchukundaama
Emirates vidullo cheera kondhaama
Asakantu haddulu lenelavule
Picchi picchi cheshtalu kattipettule
Chal asakantu haddulu lenelavule
Picchi picchi cheshtalu kattipettule
Flight ekki arere flight ekki
Flight ekki pothava dubai desham
Kaatagalisi pothaavu arabula mosam
Flight ekki pothava dubai desham
Kaatagalisi pothaavu arabula mosam
Barre kante mundu thodu murisipoyene
Andani draaksha pallu pullanaayene
Barre kante mundu thodu murisipoyene
Andani draaksha pallu pullanaayene
Cycle ekki podhaame adilabad
Bike ekki podhaame nizamabad
Bus ekki podhaame hyderabad
Car ekki podhaame shamshabad
Flight ekki arere flight ekki
Chal flight ekki vaddule dubai desham
Choodadem vaddule arabula vesham
Flight ekki vaddule dubai desham
Choodadem vaddule arabula vesham
Sandu daatudhaamu sogasula babu
Cycle ekkuthaanu jagapathi babu
Bike ekkuthaanu shobhan babu
Car ekkuthaanu mahesh babu
Flight ekki arere flight ekki
Flight ekki raanule dubai desham
Kaatagalisi pothaamu arabula mosam
Flight ekki raanule dubai desham
Kaatagalisi pothaamu arabula mosam
Pendlame naa devatha ayi ayi le
Aali maata vinte praanam chakkaguntade
Pendlame naa devatha ayi ayi le
Aali maata vinte praanam chakkaguntade
