Gangamma lyrics, గంగమ్మ the song is sung by Anurag Kulkarni, Sunitha from Jetty. Gangamma Dance soundtrack was composed by Karthik Kodakandla with lyrics written by Chandrabose.
Gangamma Lyrics
Gangamma gangamma mayamma
Mammu sallangaa soodalamma
Sudi gundalu gandaalu rakundaa
Seyyamma ahaa
Aatupotullone aatupotullone
Aata patalantaa hylessa
Alala kougitlone alala kougitlone
Alupe teerenannta hylesso
Uppongi pooyeti uppena lo memmu
Ooghlugamannta hylessa
Vubiki vachhe maa semata neetitoti
Uppu neeru inkaa inkaa uppaindata
Hylessa
Hylesso
Gangamma gangamma mayamma
Mammu sallangaa soodalamma
Sudi gundalu gandaalu rakundaa
Seyyamma
Siru sepa valalona padthundo yemo
Sora sepa notlona padipotaa memo
bharatlyrics.com
Idi bayamerugani yenutiragani
Tudi telyani payanam
Idi batikenduku jalajalamani
Maranamuto chalanam
Gangamma gangamma mayamma
Mammu sallangaa soodalamma
Sudi gundalu gandaalu rakundaa
Seyyamma ahaa
Ellotthaanantu seppesinaadu
Mallochhedhaakedho aaraatam
Neellallo theli deepaalainaamu
Allaadipothondhi maa paanamu
Oo oo entho viluvaina muthyaaloddhanta
Pillala sirunavve sirulanta
Entho arudhaina rathanaaloddhanta
Pendlaam kanusoope nidhulanta
Gangamma gangamma mayamma
Mammu sallangaa soodalamma
Sudi gundalu gandaalu rakundaa
Seyyamma ahaa.
గంగమ్మ Lyrics in Telugu
గంగమ్మ గంగమ్మ మాయమ్మ
మమ్ము సల్లంగా సూడాలమ్మా
సుడిగుండాలు గండాలు రాకుండా
సెయ్యమ్మా ఆఆ ఆ
ఆటుపోటుల్లోనే ఆటుపోటుల్లోనే
ఆటపాటలంట హైలెస్సా
అలల కౌగిట్లోనే అలల కౌగిట్లోనే
అలుపే తీరేనంట హైలెస్సా
ఉప్పొంగి పొయేటి ఉప్పెనలో మేము
ఊయలూగేమంట హైలెస్సా
ఉబికి వచ్చే మా సెమటనీటితోటి
ఉప్పునీరు ఇంకా ఇంకా ఉప్పయిందట
భారత్ల్య్రిక్స్.కోమ్
ఓ ఓ హైలెస్సా
హైలెస్సో
గంగమ్మ గంగమ్మ మాయమ్మ
మమ్ము సల్లంగా సూడాలమ్మా
సుడిగుండాలు గండాలు రాకుండా
సెయ్యమ్మా
సిరుసేప వలలోన పడుతుందో ఏమో
సొరసేప నోట్లోన పడిపోతామేమో
ఇది భయమెరుగని ఎనుతిరగని
తుది తెలియని పయనం
ఇది బతికేందుకు జలజలమని
మరణముతో చలనం
గంగమ్మ గంగమ్మ మాయమ్మ
మమ్ము సల్లంగా సూడాలమ్మా
సుడిగుండాలు గండాలు రాకుండా
సెయ్యమ్మా
పాపరా పడ్డాది పరిగే పడ్డాది
పండుగప్ప పడ్డాది హోలెస్సా
మెత్తడి సిక్కింది ముచ్చంగి సిక్కింది
మారువం సిక్కింది హోలెస్సా
నీటిగుళ్ల దరకందేంది హోలెస్సా
యేటి బళ్ళో తేయుందేంది హోలెస్సా
కరునిత్తుంది కాటెత్తుంది
తోసేత్తుంది మోసేత్తుంది
కడలి అంటే కన్నతల్లి హోలెస్సా
ఎల్లొత్తానంటూ సెప్పేసినాడు
మళ్లొచ్చేదాకేదో ఆరాటం
నీళ్ళల్లో తేలి దీపాలైనాము
అల్లాడిపోతోంది మా పాణము
ఓఓ ఎంతో విలువైన ముత్యాలొద్దంట
పిల్లల సిరునవ్వే సిరులంట
ఎంతో అరుదైన రతనాలొద్దంట
పెండ్లాం కనుసూపే నిధులంట
గంగమ్మ గంగమ్మ మాయమ్మ
మమ్ము సల్లంగా సూడాలమ్మా
సుడిగుండాలు గండాలు రాకుండా
సెయ్యమ్మా.