Hey Rambha Rambha lyrics, హే రంభ రంభ the song is sung by Chaitan Bharadwaj from Maha Samudram. Hey Rambha Rambha Dance soundtrack was composed by Chaitan Bharadwaj with lyrics written by Bhaskarabhatla Ravi Kumar.
Hey Rambha Rambha Lyrics
Hey mandhey ika mandhey
Isaakapatnam beachu
Thagochu ogochu
Yedhaina cheyyochu
Kottey jai kottey
Manamantha rambha fans
Kattedham bannersu
Pettedham cut outsu
Korrameenu maadhiri
Varra varra guntaadi
Kurragaalla gundeki
Gaalam vestadhira
bharatlyrics.com
Erra pedhavi korikithe
Sarra sari navvithe
Burra thirigi potadhi
Girra girra girra girra
Oh rambha rambha
Hey rambha, hey rambha
Rambha rambha rambha rambha
Hey rambha, hey rambha
Pandage prarambha
Hey rambha, hey rambha
Rambha rambha rambha rambha
Hey rambha, hey rambha
Yekkade gudumba
Soda iceu lekunda
Rendu ninetylu ganuka peekamanuko
Body lo rambha dance aadeddira mama…
Abb.. Eela kottey kottey
Soundu pettey pettey
Dance kattey kattey
Dhumme regaala
Poolu yesay yesay
Beeru posey posey
Kodi kosey kosey
Hey dheeni andham
Mathu mandhu samaname
Munigipodham dhookey
Dheeni nadum baana sancha dhukaaname
Muttukunte mari chaala chaala pramadham
Oh rambha rambha
Hey rambha, hey rambha
Rambha rambha rambha rambha
Hey rambha, hey rambha
Pandage prarambha
Hey rambha, hey rambha
Rambha rambha rambha rambha
Hey rambha, hey rambha
Yekkade gudumba
Saakshaath srikirshnude
O velithoy konda nethade
Arey onti chettho anjaneyude
Mari sanjeevani yethukochadey
Ayya baaboi manavalla kaadu
Manamanthati gopollam kaadu
O seesanaina ethakapothe
Etta naava
Oh rambha rambha
Hey rambha, hey rambha
Rambha rambha rambha rambha
Hey rambha, hey rambha
Pandage prarambha
Hey rambha, hey rambha
Rambha rambha rambha rambha
Hey rambha, hey rambha
Yekkade gudumba
Hey rambha, hey rambha
Rambha rambha rambha rambha
Hey rambha, hey rambha
Pandage prarambha
Hey rambha, hey rambha
Rambha rambha rambha rambha
Hey rambha, hey rambha
Yekkade gudumba.
హే రంభ రంభ Lyrics in Telugu
హే మందే ఇక మందే
ఇసాఖపట్నం బీచు
తాగొచ్చు ఊగొచ్చు
ఏదైనా చెయ్యొచ్చు
కొట్టెయ్ జై కొట్టేయ్మ
నమంతా రంభ ఫ్యాన్సు
కట్టేద్దాం బ్యానర్సు
పెట్టేద్దాం కటౌట్సు
కొర్రామీను మాదిరి
వర్రా వర్రగుంటది
కుర్రాగాళ్ళ గుండెకి
గాలం వేస్తదిరా
ఎర్ర పెదవి కొరికితే
సర్రాసరి నవ్వితే
బుర్ర తిరిగిపోతది
గిర్రా గిర్రా గిర్రా గిర్రా
ఓ రంభ రంభ
హే రంభ హే రంభ
రంభ రంభ రంభ రంభ
హే రంభ హే రంభ
పండగే ప్రారంభ
భారత్ల్య్రిక్స్.కోమ్
హే రంభ హే రంభ
రంభ రంభ రంభ రంభ
హే రంభ హే రంభ
ఎక్కడే గుడుంబా
సోడా ఐస్ లేకుండా
రెండు నైంటీలు గనక పీకామనుకో
బాడీలో రంభ డాన్సు ఆడెద్దిరా మావా
ఈల కొట్టెయ్ కొట్టెయ్
సౌండ్ పెట్టెయ్ పెట్టెయ్
డాన్సు కట్టెయ్ కట్టెయ్
దుమ్మే రేగాలా
పూలు ఏసెయ్ ఏసెయ్
బీరు పోసెయ్ పోసెయ్
కోడి కోసెయ్ కోసెయ్
హే, దీని అందం
మత్తు మందు సమానమే
మునిగిపోదా దూకెయ్
దీని నడుం బాణాసంచా దుకాణమే
ముట్టుకుంటే అది చాలా చాలా ప్రమాదం
ఓ రంభ రంభ
హే రంభ హే రంభ
రంభ రంభ రంభ రంభ
హే రంభ హే రంభ
పండగే ప్రారంభ
హే రంభ హే రంభ
రంభ రంభ రంభ రంభ
హే రంభ హే రంభ
ఎక్కడే గుడుంబా
సాక్షాత్ శ్రీకృష్ణుడే
ఓ వేలితోటి కొండనెత్తాడే
అరె ఒంటి చేత్తో ఆంజనేయుడే
మరి సంజీవని ఎత్తుకొచ్చాడే
అయ్య బాబోయ్ మనవల్ల కాదు
మనమంతటి గొప్పోళ్ళం కాదు
ఓ సీసానైనా ఎత్తకపోతే
ఎట్టా మావా
ఓ రంభ హే రంభ
రంభ రంభ రంభ రంభ
హే రంభ హే రంభ
పండగే ప్రారంభ
హే రంభ హే రంభ
రంభ రంభ రంభ రంభ
హే రంభ హే రంభ
ఎక్కడే గుడుంబా
ఓ రంభ హే రంభ
రంభ రంభ రంభ రంభ
హే రంభ హే రంభ
పండగే ప్రారంభ
హే రంభ హే రంభ
రంభ రంభ రంభ రంభ
హే రంభ హే రంభ
ఎక్కడే గుడుంబా.