HEY THIKAMAKA MODALE SONG LYRICS: The song is sung by Haricharan and Nutana Mohan from the soundtrack album for the Telugu film Maha Samudram, directed by Ajay Bhupathi, starring Sharwanand, Siddharth, Aditi Rao Hydari, Anu Emmanuel and Jagapathi Babu. "HEY THIKAMAKA MODALE" song was composed by Chaitan Bharadwaj, with lyrics written by Kittu Vissapragada.
Hey Thikamaka Modale Lyrics
Hey thikamaka modhale
Yadha sodha vinadhe
Anukundhe thaduvaa
Thega nacchi nacchi picche patti
Hey teliyaka thagile
Tholakari chinuke
Mohamaatam vodilo
Saradaga jaari vaanai maare
Hey etu ponundho
Daggaraga unna dooraale
Chali gaalullo pathangullaga thoole
bharatlyrics.com
Adagaalanna chithadi choopullo
Yemundoo pedhavanchullo
Rahasyamlona thalamunakalive
Aa thega thadabaduthu
Porabaduthu nilabadithe ela
Arakora chanuve
Vaddhoddhani adakka niliche
Haa padhuguri yedure
Thwara thwara yegabadithe ela
Thanuvunu thadithe kalabadithe
Gapchup ani manassu nalige
Nakki nakki dhaakkuttunte
Lo lo andhaale
Vethikinadi visirinadi
Choopu kougilai
Thatti thatti thaakindhemo preme vaanalle
Minne mannai mana iddharila maraye
Ye kshanamaina thanaloni premantha
Okkinthaina thirigosthundemo
Ye vivaram nacchi
Mecchi ubbi tabbibiyindo
Yedha kadalilo alaluga yegasena
Haa padhuguri yedure
Thwara thwara yegabadithe ela
Thanuvunu thadithe kalabadithe
Gapchup ani manassu nalige
Nacchi nacchi pai pai vaale
Preme choopinche
Maguvanala chulakanaga
Chooda raadhuga
Vacchi vacchi vaalindemo
Seetha kokalle kanne kalle
Naa yadha gutte laagaye
Hey egasindha lolona aaratam
Kaasepaina dache paniledha
Naa kalalo kuda nuvve vacchi
Picche pattinche
Em erugaka yeduruga nilavaala
Haa padhuguri yedure
Thwara thwara yegabadithe ela
Thanuvunu thadithe kalabadithe
Gapchup ani manassu nalige.
హే తికమక మొదలే Lyrics in Telugu
హే తికమక మొదలే
ఎద సొద వినదే
అనుకుందే తడువా
తెగ నచ్చి నచ్చి పిచ్చే పట్టే
హే తెలియక తగిలే
తొలకరి చినుకే
మొహమాటం ఒడిలో
సరదాగా జారి వానై మారే
భారత్ల్య్రిక్స్.కోమ్
హే ఎటుపోనుందో
దగ్గరగా ఉన్నా దూరాలే
చెలి గాలుల్లో పంతంగుల్లాగా తూలే
అడగాలన్నా చిత్తడి చూపుల్లో
ఏముందో పెదవంచుల్లో
రహస్యంలోన తలమునకలివే
ఆ, తెగ తడబడుతూ
పొరబడుతూ నిలబడితే ఎలా
అరకొర చనువే
వద్దొద్దని అడక్క నిలిచే
ఆ, పదుగురి ఎదురే
కొరకొరగా ఎగబడితే ఎలా
తనువును తడిపే కలబడితే
గప్ చుప్ అని మనస్సునడిగే
నక్కీ నక్కీ దాక్కుంటుంటే
లోలో అందాలే
వెతికినది విసిరినది
చూపు కౌగిలే
తట్టి తట్టి తాకిందేమో ప్రేమే వానల్లే
మిన్నే మన్నే మన ఇద్దర్లా మారాయే
ఏ క్షణమైనా తనలోని ప్రేమంతా
ఒక్కింతైనా టెన్ టూ ఫైవ్ తిరిగొస్తుందేమో
ఏ వివరం నచ్చి
మెచ్చి ఉబ్బి తబ్బిబ్బయ్యిందో
ఎద కడలిలో అలలుగా ఎగసేనా
ఆ, పదుగురి ఎదురే
కొరకొరగా ఎగబడితే ఎలా
తనువును తడిపే కలబడితే
గప్ చుప్ అని మనస్సునడిగే
నచ్చి నచ్చి పైపై వాలే
ప్రేమే చూపించే
మగువనలా చులకనగా
చూడరాదుగా
వచ్చి వచ్చి వాలిందేమో
సీతాకోకల్లే కన్నె కళ్ళే
నా యద గుట్టే లాగాయే
హే ఎగసిందా లోలోన ఆరాటం
కాసేపైనా దాచే పని లేదా
నా కలలో కూడా నువ్వే వచ్చి
పిచ్చే పట్టించి
ఏమెరుగక ఎదురుగా నిలవాలా
ఆ, పదుగురి ఎదురే
కొరకొరగా ఎగబడితే ఎలా
తనువును తడిపే కలబడితే
గప్ చుప్ అని మనస్సునడిగే.