HILESSO HILESSA SONG LYRICS: Hilesso Hilessa Song is a Telugu song from the film Thandel starring Naga Chaitanya, Sai Pallavi, directed by Chandoo Mondeti. "HILESSO HILESSA" song was composed by Devi Sri Prasad and sung by Nakash Aziz, Shreya Ghoshal, with lyrics written by Sri Mani (SriMani, Shree Mani).
హైలెస్సో హైలెస్సా Hilesso Hilessa Lyrics in Telugu
ఎంత దూరాన్ని నువ్వు నేను మోస్తు ఉన్నా
అసలింత అలుపే రాదు
ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్నా
కాస్తయినా అడ్డే కాదు
నీతో ఉంటే తెలియదు సమయం
నువ్వు లేకున్నా ఎంతన్యాయం
గడియారంలో సేకునుల ముల్లె గంటకి కదిలిందే
నీతో ఉంటే కరిగే కాలం నువ్వు లేకుంటే కడలను అంటు
నేలలో ఉంటే తేడా కూడా ఎడదయిందే
హైలెస్సో హైలెస్సా నీవైపే తెరచాపను తిప్పేసా
హైలెస్సో హైలెస్సా నువ్వొస్తావని ముస్తాబై చూసా
గాలో ఎగిరోస్తా మేఘల్లో తెలోస్తా
నీ ఒళ్ళో వాలెడకా ఉసురు ఊరుకోడా
రాశ రంగులతో ముగ్గేశా చుక్కలతో
నిన్నే ఎంపికకాక కనులకు నిద్దురా కనిపించదా
నీ పలుకే నా గుండెలకే అలాలు చప్పుడనిపిస్తుంది
ఈ గాలే వేస్తుందే నీ పిలుపల్లె
హైలెస్సో హైలెస్సా నీవైపే తెరచాపను తిప్పేసా
హైలెస్సో హైలెస్సా నువ్వొస్తావని ముస్తాబై చూసా
ప్రాణం పోతున్నట్టు ఉందే నీ మీదొట్టు
కల్లో ఉందే నువ్వు కళ్లెదురుగుంటే
నేల నింగి అంటూ తేడా లేనట్టు
తారల్లోనే నడిచా నువ్వు నా పక్కన నిలబడితే
ఈ రంగలేని ప్రేమలో ప్రేమ అన్నాడే ఉండడులే
తీరాక తీర్పేగా ఈ వేదనలే
హైలెస్సో హైలెస్సా నీకోసమ్ సాన్ద్రలీ దతేసా
హైలెస్సో హైలెస్స నీకోసం ప్రేమంటా పొగేసా
Hilesso Hilessa Lyrics
Ententa dooranni nuvvu nenu mostu unna
Asalinta alupe raadu
Ennenni teeralu neeku naaku madhyana unna
Kaastayina adde kaadu
Neetho unte teliyadu samayam
Nuvvu lekunda entanyayam
Gadiyaramlo sekunula mulle gantaki kadilinde
Neetho unte karige kaalam nuvvu lekunte kadalanu antoo
Nelalo unde tedee kooda edadayinde
Hailesso hailessa neevaipe terachaapanu tippesa
Hailesso hailessa nuvvostaavani mustabai choosa
Gaalo egirostaa meghallo telostaa
Nee ollo vaaledakaa usuru oorukodaa
Raasha rangulato muggesaa chukkalato
Ninne choosedakaa kanulaku niddura kanabadadaa
Nee paluke naa gundelake alalu chappudanipistunde
Ee gaale veestunde nee pilupalle
Hailesso hailessa neevaipe terachaapanu tippesa
Hailesso hailessa nuvvostaavani mustabai choosa
Praanam pothunnattu unde nee meedottu
Kallo unde nuvvu kallakedurugunte
Nela ningi antoo teda lenattu
Taarallone nadichaa nuvvu naa pakkana nilabadite
Ee rangaleni premalo prema annade undadule
Teeraaka teerpega ee vedanale
Hailesso hailessa neekosam sandralee datesa
Hailesso hailessa neekosam premantaa pogesa