Itu Raave lyrics, ఇటు రావే the song is sung by Kaala Bhairava, Sameera Bharadwaj from Adbhutham. Itu Raave Sad soundtrack was composed by Radhan with lyrics written by Krishna Kanth.
Itu Raave Lyrics
Kaalame chesele chero daari
Kalusukolevule beethe meeri
Naa kalla mundhe
Nuvvunnaa tharimaanule
Dhooraana unte
Ne ninne vethikaanule
Ye daarileni cheekatlo unnaanule
Kaalamthopaate aageti kanneeridhe
Konnaallugaa unnaanule
Nenontaranna bhaadhalo
Nuvvochhina konnaallake
Maarindhile naa lokame
Itu raave… Itu raave
Sagamai migilaa… Itu raave
Itu raave… Itu raave
Aduge kadhipi… Itu raave
Kadhalani gonthuni adigaa
Thadisina kannulanadigaa
Nee vaipe choopaaye raa rammane
Velugai nadipe vennelave neeve
Cheekatine nuv cheripi
Naa korake raave
Aagene oopiri
Aatane nuv aapave
Ee dhoorame telipindhile
Neepaina unna snehame
Nee maatale vinipinchakaa
Naa gonthu moogai poyene
Itu raave… Itu raave
Sagamai migilaa… Itu raave
Itu raave… Itu raave
Aduge kadhipi… Itu raave
Itu raave… Itu raave
Sagamai migilaa… Itu raave
Itu raave… Itu raave
Aduge kadhipi… Itu raave.
ఇటు రావే Lyrics in Telugu
కాలమే చేసెలే చెరో దారి
కలుసుకోలేవులే భీతే మీరి
నా కళ్ళ ముందే
నువ్వున్నా తరిమానులే
దూరాన ఉంటె
నే నిన్నే వెతికానులే
ఏ దారిలేని చీకట్లో ఉన్నానులే
కాలంతో పాటే ఆగేటి కన్నీరిదే
కొన్నాళ్లుగా ఉన్నానులే
నేనొంటరన్న భాధలో
నువ్వొచ్చిన కొన్నాళ్లకే
మారిందిలే నా లోకమే
ఇటు రావే… ఇటు రావే
సగమై మిగిలా… ఇటు రావే
ఇటు రావే… ఇటు రావే
అడుగే కదిపి… ఇటు రావే
కదలని గొంతుని అడిగా
తడిసిన కన్నులనడిగా
నీ వైపే చూపాయే రా రమ్మనే
వెలుగై నడిపే వెన్నెలవే నీవే
చీకటినే నువ్ చెరిపి
నాకొరకే రావే
ఆగేనే ఊపిరే
ఆటనే నువ్ ఆపవే
ఈ దూరమే తెలిపిందిలే
నీపైన ఉన్న స్నేహమే
నీ మాటలే వినిపించకా
నా గొంతు మూగై పోయెనే
ఇటు రావే… ఇటు రావే
సగమై మిగిలా… ఇటు రావే
ఇటు రావే… ఇటు రావే
అడుగే కదిపి… ఇటు రావే
bharatlyrics.com
ఇటు రావే… ఇటు రావే
సగమై మిగిలా… ఇటు రావే
ఇటు రావే… ఇటు రావే
అడుగే కదిపి… ఇటు రావే.