ఇటు సీకాకుళం Itu Srikakulam Lyrics - Geetha Madhuri, Ravi Shankar

Itu Srikakulam lyrics, ఇటు సీకాకుళం the song is sung by Geetha Madhuri, Ravi Shankar from Deyyamtho Sahajeevanam. Itu Srikakulam soundtrack was composed by Ravi Shankar with lyrics written by Rambabu Gosala.

Itu Srikakulam Lyrics

Itu srikakulam atu narasapuram
Madhya peddapuram rangasani nenu
Chitti laagu vaddu noolu pogoo vaddhu
Madhya siggubilla soopedatha emisthav seenu

Itu sikakulam atu narasapuram
Madhya peddapuram rangasani nenu
Chitti laagu vaddu noolu pogoo vaddhu
Madhya siggubilla soopedatha emisthav seenu

Neeku laksha chekkisthe nuvvosthaava
Nee aasthi mottham raasisthe nenosthaale
Neeku iphone koniyisthaa vachhesthaavaa
Naaku benz caru konipedithe apude choosthaa
Reyy..! Paapa manchi oopumeedhundhira
Benz car konichheddhaam

Itu srikakulam atu narasapuram
Madhya peddapuram rangasani nenu
Chitti laagu vaddu noolu pogoo vaddhu
Madhya siggubilla soopedatha emisthav seenu

bharatlyrics.com

Nuvvu naaku pancha praanam
Nuvvu raakapothe chaave khaayam
Arre seenugaa rangasani
Peddamanisep pudaindho adigeddhamraa

Padhamoodo eta nenu chaapekkaanu
Ekki paitesaanu, vayasukochhinaanu
Aa.. Touring talkies enaka modhalettaanu
Rateu boardu ettaanu, fullu busy nenu

Padhamoodo eta nenu chaapekkaanu
Ekki paitesaanu, vayasukochhinaanu
Aa.. Touring talkies enaka modhalettaanu
Rateu boardu ettaanu, fullu busy nenu

Naatho bangkok trippukeldhaam vachhesthaava
Nee bank balance enthunnaa ichhestthaavaa
Paapa day and night romancelo gadipetthaavaa
Naaku diamond necklace giftistthaavaa
Oreyy..! Pori manchi kasakkulaa undhi
Diamond necklace gift ichheddhamraa

Padhamoodo eta nenu chaapekkaanu
Ekki paitesaanu, vayasukochhinaanu
Touring talkies enaka modhalettaanu
Rateu boardu ettaanu, fullu busy nenu.

ఇటు సీకాకుళం Lyrics in Telugu

ఇటు సీకాకుళం అటు నరసాపురం
మధ్య పెద్దాపురం రంగసాని నేను
చిట్టి లాగు వద్దూ నూలు పోగూ వద్దు
మధ్య సిగ్గుబిళ్ళ సూపెడత ఏమిస్తవ్ శీను

ఇటు సీకాకుళం అటు నరసాపురం
మధ్య పెద్దాపురం రంగసాని నేను
చిట్టి లాగు వద్దూ నూలు పోగూ వద్దు
మధ్య సిగ్గుబిళ్ళ సూపెడత ఏమిస్తవ్ శీను

నీకు లక్షా చెక్కిస్తే నువ్వొస్తావా
నీ ఆస్థి మొత్తం రాసిస్తే నేనొస్తాలే
నీకు ఐ-ఫోన్ కొనియిస్తా వచ్చేస్తావా
నాకు బెంజ్ కారు కొనిపెడితే అపుడే చూస్తా
రేయ్..! పాప మంచి ఊపుమీదుందిరా
బెంజ్ కారు కొనిచ్చేద్దాం

ఇటు సీకాకుళం అటు నరసాపురం
మధ్య పెద్దాపురం రంగసాని నేను
చిట్టి లాగు వద్దూ నూలు పోగూ వద్దు
మధ్య సిగ్గుబిళ్ళ సూపెడత ఏమిస్తవ్ శీను

నువ్వు నాకు పంచ ప్రాణం
నువ్వు రాకపోతే చావే ఖాయం
అరె శీనుగా రంగసాని
పెద్దమనిసెప్పుడైందో అడిగేద్దాంరా

పదమూడో ఏట నేను చాపెక్కాను
ఎక్కి పైటేసాను, వయసుకొచ్చినాను
ఆ.. టూరింగ్ టాకీసు ఎనక మొదలెట్టాను
రేటు బోర్డు ఎట్టాను, ఫుల్లు బిజీ నేను

పదమూడో ఏట నేను చాపెక్కాను
ఎక్కి పైటేసాను, వయసుకొచ్చినాను
ఆ.. టూరింగ్ టాకీసు ఎనక మొదలెట్టాను
రేటు బోర్డు ఎట్టాను, ఫుల్లు బిజీ నేను

పదమూడో ఏట నేను చాపెక్కాను
ఎక్కి పైటేసాను, వయసుకొచ్చినాను
ఆ.. టూరింగ్ టాకీసు ఎనక మొదలెట్టాను
రేటు బోర్డు ఎట్టాను, ఫుల్లు బిజీ నేను

భారత్ల్య్రిక్స్.కోమ్

నాతో బ్యాంకాక్ ట్రిప్పుకెళదాం వచ్చేస్తావా
నీ బ్యాంకు బాలన్స్ ఎంతున్నా ఇచ్చేత్తావా
పాప డే అండ్ నైట్ రొమాన్సులో గడిపేత్తావా
నాకు డైమండ్ నెక్లెస్ గిఫ్టిత్తావా
ఒరేయ్..! పోరి మంచి కసక్కులా ఉంది
డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చేద్దాంరా

.పదమూడో ఏట నేను చాపెక్కాను
ఎక్కి పైటేసాను, వయసుకొచ్చినాను
టూరింగ్ టాకీసు ఎనక మొదలెట్టాను
రేటు బోర్డు ఎట్టాను, ఫుల్లు బిజీ నేను.

Itu Srikakulam Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Itu Srikakulam is from the Deyyamtho Sahajeevanam.

The song Itu Srikakulam was sung by Geetha Madhuri and Ravi Shankar.

The music for Itu Srikakulam was composed by Ravi Shankar.

The lyrics for Itu Srikakulam were written by Rambabu Gosala.

The music director for Itu Srikakulam is Ravi Shankar.

The song Itu Srikakulam was released under the Mango Music.