Jaali Padedhevvadu lyrics, జాలి పడేదెవ్వడు the song is sung by M. M. Keeravani from Purushaha. Jaali Padedhevvadu soundtrack was composed by Shravan Bharadwaj with lyrics written by Ananta Sriram.
జాలి పడేదెవ్వడు Jaali Padedhevvadu Lyrics in Telugu
జాలి పడేదెవ్వడు
మగాడి మీద జాలిపడేదెవ్వడు..
జాలి పడేదెవ్వడు
మగాడి మీద జాలిపడేదెవ్వడు..
అలా జాలి పడాలంటే
సాటి మగాడైనా జంకుతాడు తమ్ముడు
అలా జాలి పడాలంటే
సాటి మగాడైనా జంకుతాడు తమ్ముడు
జంకుతాడు తమ్ముడు
పని దొరక్క పస్తులుంటే
ఇంటి నుంచి తరిమికొట్టి పంపుతారు
పని బరువుని మోస్తుంటే
ఇంటి పట్టునుండమంటు దెప్పుతారు
సమయమివ్వలేదంటూ సంపుతున్న మగువలు
ఇచ్చిన సమయం నిండా నింపుతారు తగువులు
99 కోరికలు తీరుస్తున్నా
ఆ వందోదెందుకని తీర్చలేదని అంటారు
99 కోరికలు తీరుస్తున్నా
ఆ వందోదెందుకని తీర్చలేదని అంటారు
జాలి పడేదెవ్వడు
మగాడి మీద జాలిపడేదెవ్వడు
జాలి పడేదెవ్వడు
మగాడి మీద జాలిపడేదెవ్వడు
జాలి పడేదెవ్వడు
మగాడి మీద జాలిపడేదెవ్వడు
జాలి పడేదెవ్వడు
మగాడి మీద జాలిపడేదెవ్వడు
చిట్టి బుజ్జి అంటుంటే
చేతగాని వాడి స్టాంపు గుద్దుతారు
చిరాకొచ్చి అరుస్తుంటే
కుళాయిప్పి కుళ్లబొడిచి కుమ్ముతారు
ఆసిడ్ లు ఏసే ఎదవని తిట్టే ఆ నోళ్లతో
ఏమీ సేయని మాపై ఎగిరెగిరి పడతారు
ఆలోచిస్తున్నారా మహిళా సంఘాలు
అసలు ఆలోసిస్తున్నారా
మహిళా సంఘాలు మహిళా సంఘాలు
ఆడోళ్లలాగే మనుషులే మగాళ్లు
ఆడోళ్లలాగే మనుషులే మగాళ్లు
మనుషులే మగాళ్లు
భారత్ల్య్రిక్స్.కోమ్
జాలి పడేదెవ్వడు
మగాడి మీద జాలి పడేదెవ్వడు ఎవ్వడు.
