JAI INDIA SONG LYRICS: Jai India is a Telugu song from the film India Files starring Addanki Dayakar, Indraja, Sitara, directed by Bommaku Murali."JAI INDIA" song was composed by Raj Kiran and sung by Raj Kiran, with lyrics written by Mounasri Mallik.
జై ఇండియా Jai India Lyrics in Telugu
వందేమాతరం కలిసుందామందరం
వందేమాతరం కలిసుందామందరం
వందేమాతరం
తరలిరండి సమరదీక్ష చెయ్యడానికీ
భరతజాతి గుండెకోత తీర్చడానికీ
తరలిరండి సమరదీక్ష చెయ్యడానికీ
భరతజాతి గుండెకోత తీర్చడానికీ
పొంచి ఉన్న ప్రమాదాన్ని తుంచేద్దాం రండి
ఒక్కటై దేశాన్ని రక్షిద్దాం రండి
తరలిరండి సమరదీక్ష చెయ్యడానికీ
భరతజాతి గుండెకోత తీర్చడానికీ
ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే పాలిస్తుంటే
ఓర్వలేని ఉన్మాదులు కూలదోస్తు ఉన్నారు
అహింస దేశమన్న పేరు మనకు ఉంటే
హింసాత్మక దేశంగా మార్చేశారు
మనుషులంతా ఒక్కటనే మాట మరచిపోయారు
అధర్మం చితిలోకి మనల తోస్తు ఉన్నారు
పడగ విప్పి బుసకొట్టే ఆర్య బుద్దిని
పసిగట్టే జ్ఞానమింక పెంపొందించాలి
ప్రబలుతున్న మతమౌఢ్యం కూల్చేది మనమే…
నియంతృత్వ పరిపాలన ఆపేది జనమే
నియంతృత్వ పరిపాలన ఆపేది జనమే
తరలిరండి సమరదీక్ష చెయ్యడానికీ
భరతజాతి గుండెకోత తీర్చడానికీ
దేశ గౌరవం మీద దాడి జరుగుతోంది
ప్రశ్నించే వారికి స్వేచ్ఛ ఎక్కడుంది
భరతమాత వలువలను నడిరోడ్డున విప్పేసి
నగ్నంగా నిలబెట్టి నడుపుతున్నారు
ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతున్నారు
రాజ్యాంగం అంటేనే రగిలిపోతున్నారు
శ్రీరాముని రాజ్యంలో అంధత్వ పగలు
ఆర్పేటి లక్ష్యంతో అడుగుగేస్తు కదులు
దర్మమంటు దారుణాలు చేస్తున్నారు
జై ఇండియా నినాదంతో ఖండిద్దాం రండి
జై ఇండియా నినాదంతో ఖండిద్దాం రండి
వందేమాతరం కలిసుందామందరం
వందేమాతరం కలిసుందామందరం
జై ఇండియా జై ఇండియా
జై జై ఇండియా జై జై ఇండియా
జై ఇండియా జై ఇండియా
జై జై ఇండియా జై జై ఇండియా
Jai India Lyrics
Vandemataram kalisundaamandaram
Vandemataram kalisundaamandaram
Vandemataram
Tharalirandi samaradeeksha cheyyadaanikee
Bharathajaathi gundekotha theerchadaanikee
Tharalirandi samaradeeksha cheyyadaanikee
Bharathajaathi gundekotha theerchadaanikee
Ponchi unna pramadaanni thuncheddam randi
Okkatai deshanni rakshiddam randi
Tharalirandi samaradeeksha cheyyadaanikee
Bharathajaathi gundekotha theerchadaanikee
Prajala koraku prajala chetha prajale paalisthunte
Orvaleni unmaadhulu kooladosthu unnaru
Ahimsa deshamanna peru manaku unte
Himsathmaka deshamga maarchesaaru
Manushulantha okkatane maata marachipoyaru
Adharmam chithiloki manala thosthu unnaaru
Padaga vippi busakotte aarya buddini
Pasigatte gnanaminka pempondinchaali
Prabaluthunna mathamoudyam koolchedi maname…
Niyamtruthwa paripaalana aapedi janame
Niyamtruthwa paripaalana aapedi janame
Tharalirandi samaradeeksha cheyyadaanikee
Bharathajaathi gundekotha theerchadaanikee
Desha gowravam meeda daadi jaruguthondi
Prashninche vaarikee swecha yekkadundi
Bharathamaatha valuvalanu nadiroadduna vippesi
Nagnamga nilabetti naduputhunnaaru
Prajaswamya viluvalanu mantagaluputhunnaaru
Rajyangam antene ragilipothunnaaru
Sriraamuni raajyamlo andhathwa pagalu
Aarpeti lakshyamtho adugesthu kadhulu
Darmamantu daarunaalu chesthunnaaru
Jai india ninaadamtho khandiddam randi
Jai india ninaadamtho khandiddam randi
Vandemataram kalisundaamandaram
Vandemataram kalisundaamandaram
Jai india jai india
Jai jai india jai jai india
Jai india jai india
Jai jai india jai jai india