Jor Se lyrics, జొర్సే the song is sung by Anurag Kulkarni, Saaki Srinivas, Barimisetty from Republic. Jor Se Dance soundtrack was composed by Mani Sharma with lyrics written by Suddala Ashok Teja.
Jor Se Lyrics
Sudabodhamaa aadabodhamaa
Seyyi seyyi kalipi serabodhamaa
Sudabodhamaa aadabodhamaa
Seyyi seyyi kalipi serabodhamaa
Jor se baarsey therasaapa jaarsey
Padavaninka jorsey
Jor se baarsey therasaapa jaarsey
Padavaninka jorsey
Ennello kolluyeru
Thaana maaduthunnadhanta
Eldhamaa eldhamaa
Sarasuthoni sendhuroodu
Sarasamaadu thunnadhanta
Eldhama eldhama
Galli sempa gilluthunte
Poolu siggu padathaayanta
Eldhamaa eldhamaa
Valasa pacchulo occhi neella
Holi jallukuntaayanta
Sudabodhamaa aadabodhamaa
Seyyi seyyi kalipi serabodhamaa
Sudabodhamaa aadabodhamaa
Seyyi seyyi kalipi serabodhamaa
Jor se baarsey therasaapa jaarsey
Padavaninka jorsey
Jor se baarsey therasaapa jaarsey
Padavaninka jorsey
Pasupukunkaalu gaache
Paarvathamma roopamanta
Peddintlamma peddintlamma
Kolleri biddalakosam
Koluvaina thallenanta
Peddintlamma peddintlamma
Rangu rangula prabhalu katti
Thaarangam aadukunta
Eldhamaa eldhamaa
Mudupookattu kunna janta
Mulluyesukunta yanta
bharatlyrics.com
Jor se baarsey therasaapa jaarsey
Padavaninka jorsey
Jor se baarsey therasaapa jaarsey
Padavaninka jorsey.
జొర్సే Lyrics in Telugu
సూడబోదమా ఆడబోదమా
సెయ్యి సెయ్యి కలిపి సేరబోదమా
సూడబోదమా ఆడబోదమా
సెయ్యి సెయ్యి కలిపి సేరబోదమా
జొర్సే బార్సే తెరసాప జార్సే
పడవనింకా జొర్సే
జొర్సే బార్సే తెరసాప జార్సే
పడవనింకా జొర్సే
ఎన్నెల్లో కొల్లు యేరు
తానమాడుతున్నాదంటా
ఎల్దామా ఎల్దామా
సరసుతోని సెందురుడు
సరసమాడుతున్నాడంట
ఎల్దామా ఎల్దామా
గాలి సెంపా గిల్లుతుంటే
పూలు సిగ్గు పడతాయంటా
ఎల్దామా ఎల్దామా
వలసా పచ్చులొచ్చి నీళ్ళ
హోళీ జల్లుకుంటాయంట
సూడబోదమా ఆడబోదమా
సెయ్యి సెయ్యి కలిపి సేరబోదమా
సూడబోదమా ఆడబోదమా
సెయ్యి సెయ్యి కలిపి సేరబోదమా
జొర్సే బార్సే తెరసాప జార్సే
పడవనింకా జొర్సే
జొర్సే బార్సే తెరసాప జార్సే
పడవనింకా జొర్సే
భారత్ల్య్రిక్స్.కోమ్
పసుపుకుంకాలు గాచే
పార్వతమ్మ రూపమంటా
పెద్దింట్లమ్మ పెద్దింట్లమ్మ
కొల్లేరు బిడ్డల కోసం
కొలువైన తల్లేనంటా
పెద్దింట్లమ్మ పెద్దింట్లమ్మ
రంగురంగుల ప్రభాలు కట్టి
తారంగమాడుకుంటా
ఎల్దామా ఎల్దామా
ముడుపుకట్టుకున్న జంట
ముళ్ళు ఏసుకుంటాయంటా
జొర్సే బార్సే తెరసాప జార్సే
పడవనింకా జొర్సే
జొర్సే బార్సే తెరసాప జార్సే
పడవనింకా జొర్సే.