Kadhalu Kadhaluga lyrics, కథలు కథలుగా the song is sung by Kailash Kher, Yamini Ghantasala from Konda Polam. Kadhalu Kadhaluga Sad soundtrack was composed by M. M. Keeravani with lyrics written by M. M. Keeravani.
Kadhalu Kadhaluga Lyrics
Kadhalu kadhaluga
Kalalu kalalu migiley naa
Kadhalu kadhaluga
Kalalu kalalu migiley naa
Thudalu leeni aa
Kadhala gathulu adave naa
Kaadhani chappave
Kaaranam adagake manasa
Aashani bhikshaga
Adiga ivvave
Kadhalu kadhaluga
Kalalu kalalu migiley naa
Thudalu leeni aa
Kadhala gathulu adave naa
bharatlyrics.com
Parichayam ayina gaali
Naa oopiree chelisthey
Thanavasam ayina praanam
Tanuvantha dahisthe
Tega yedhuru chusi thadisindi
Kantipaape
Sega raguluthunna yedha kori
Ooradimpe
Kadhalu kadhaluga
Kalalu kalalu migiley naa
Chithiki chithiki aa
Kadhala bathuka chithike naa
Adigithe ninnu nuvve
Naa dhaare yetantu
Badhuluga neeku nuvve
Chebutaavo rahasyam
Ye dhooli lona kalisindho
Nee prapancham
Aa anuvu anuvu vethakaali
Nee vikaasam
Cherani gamyame
Cheruvai o kashanam
Cheppada ee nijam
Nammadam jeevitham
Nammadam jeevitham ninu nuvve
Nammadam jeevitham
Nammadam jeevitham ninunuvve
Nammadam jeevitham.
కథలు కథలుగా Lyrics in Telugu
కథలు కథలుగా
కలలు కలలు మిగిలేనా
కథలు కథలుగా
కలలు కలలు మిగిలేనా
తుదలు లేని ఆ
కథల గతులు అడవేనా
కాదని చెప్పవే
కారణం అడగకే మనసా
ఆశని భిక్షగా
అడిగా ఇవ్వవే
కథలు కథలుగా
కలలు కలలు మిగిలేనా
తుదలు లేని ఆ
కథల గతులు అడవేనా
భారత్ల్య్రిక్స్.కోమ్
పరిచయం అయిన గాలి
నా ఊపిరై చెలిస్తే
తన వశం అయిన ప్రాణం
తనువంతా దహిస్తే
తెగ ఎదురు చూసి తడిసింది
కంటిపాపే
సెగ రగులుతున్న ఎద కోరే
ఊరడింపే
కథలు కథలుగా
కలలు కలలు మిగిలేనా
చితికి చితికి ఆ
కథల బతుకు చితికేనా
అడిగితే నిన్ను నువ్వే
నా దారే ఎటంటూ
బదులుగా నీకు నువ్వే
చెబుతావో రహస్యం
ఏ ధూళిలోన కలిసిందో
నీ ప్రపంచం
ఆ అణువు అణువు వెతకాలి
నీ వికాసం
చేరనీ గమ్యమే
చేరువై ఓ క్షణం
చెప్పదా ఈ నిజం
నమ్మడం జీవితం
నమ్మడం జీవితం నిను నువ్వే
నమ్మడం జీవితం
నమ్మడం జీవితం నిను నువ్వే
నమ్మడం జీవితం.