Kadile Kalala lyrics, కదిలే కలలా the song is sung by Lipsika, Hitesh Sai, Nizani Anjan, Rachana Vepa from Mr.Lonely. Kadile Kalala soundtrack was composed by Nizani Anjan with lyrics written by Aravind Chebolu.
కదిలే కలలా Lyrics in Telugu
కదిలే కలలా నిను చూశాలే, తెలుసా
కడలై అలలా నిను తాకేలా ఎగిసా
నచ్చానో లేదో, నలుసైనా కానో
ముగిసేలా లేదే రభసా
చెప్పాలో లేదో తప్పేదారేదో
తెలిసేలా లేదే బహుశా
నీ చూపే నను తాకే మెరుపాయె
లోలోనే హాయేదో మొదలాయే
నీ చూపే నను తాకే మెరుపాయె
లోలోనే హాయేదో మొదలాయే…
కనుపాపలా ఇరువైపులా
నిను చూశా నాలోన
చెలి ప్రాణమై నిను చేరిన
మరి లేనా నీలోన
భారత్ల్య్రిక్స్.కోమ్
చిరుగాలిలా నువ్వు కవ్వించినా
చిరునవ్వులే నేను దాచుంచిన
నిను చూసి నాలోన నే పాడిన
తొలిప్రేమ రాగాలు వినిపించనా
నీ ప్రేమే నను చేరే వరమాయే
ఇక నీకే జన్మే వశమాయే
నీ ప్రేమే నను చేరే వరమాయే
ఇక నీకే జన్మే వశమాయే
నీ ప్రేమే నను చేరే వరమాయే
ఇక నీకే జన్మే వశమాయే.
Kadile Kalala Lyrics
Kadhile kalala ninu thusale telusaa…
Kadalai alala ninu thakela egisaa…
Nachhano ledo nalusaina kaano
Mugiselaledee rabhasa
Cheppalo ledo thappe daaredo
Telisela lede bahusa
bharatlyrics.com
Nee chupee nanu thakee merupaayee
Lo lone haayedhoo modhalayee
Nee chupee nanu thakee merupaayee
Lo lone haayedhoo modhalayee
Kanupaapala iru vaipulaa
Ninu thusaa naa lonaa
Cheli praanamai ninu cheerina
Mari lenaa nee lonaa
Chiru gaali la nuvvu kavvinchinaa
Chiru nuvvale nenu dhachunchinaa
Ninu chuusi na lona ne paadina
Toli prema raagalu vinipinchana
Nee preme nanu cheree varamaayee
Ika neeke ee janme vasamaayee
Nee preme nanu cheree varamaayee
Ika neeke ee janme vasamaayee
Nee preme nanu cheree varamaayee
Ika neeke ee janme vasamaayee.