Kalam Adigey Manishante Evaru lyrics, కాలం అడిగే మనిషంటే ఎవరు the song is sung by Anurag Kulkarni from Ardha Shathabdham. Kalam Adigey Manishante Evaru soundtrack was composed by AIS. Nawfalraja with lyrics written by Rahman.
Kalam Adigey Manishante Evaru Lyrics
Kalam adigey manishante evaru
Musuge tholige migilindha nivuru
Ye dharmam ninnu nadipisthundi
Ye nyayem ninnu gelipisthundi
Neeloni naijam ninu padadosthunte
Ye neethi bathikeno
bharatlyrics.com
Rajjulu poyina rajyalu maarina
Maarindha emaina maarena emaina
Ardha shathabdam antha yuddam
Ye chattamunna em labam
Badhulu ledhe bathuku ledhe
Ye gelupu kosam saage nee raname
Kalam adige manashante evaru
Musugey tholige migilindha nivuru.
కాలం అడిగే మనిషంటే ఎవరు Lyrics in Telugu
కాలం అడిగే మనిషంటే ఎవరు
ముసుగే తొలిగే మిగిలిందా నివురు
భారత్ల్య్రిక్స్.కోమ్
ఏ ధర్మం నిన్ను నడిపిస్తుంది
ఏ న్యాయం నిన్ను గెలిపిస్తుంది
నీలోని నైజాం నిను పడదోస్తుంటే
ఏ నీతి బతికేనో
రాజులు పోయిన రాజ్యాలు మారిన
మారిందా ఏమైనా మారేనా ఏమైనా
అర్థశతాబ్దం అంతా యుద్ధం
ఏ చట్టమున్న ఏం లాభం
బదులు లేదే బతుకు లేదే
ఏ గెలుపు కోసం సాగే నీ రణమే
కాలం అడిగే మనిషంటే ఎవరు
ముసుగే తొలిగే మిగిలిందా నివురు.