Kapatadhaari lyrics, కపటదారి the song is sung by Niranj Suresh from Kapatadhaari. Kapatadhaari soundtrack was composed by Simon K. King with lyrics written by Bhashya Sree.
కపటదారి Lyrics in Telugu
వెంటాడి వేదిస్తుందే తెలియనివో
పరిచయమే నీడలా చేరి
ఆటేదో ఆడిస్తుందే
ముసుగులలో కపటమే వల ఎదో విసిరేసి
రంగులు మార్చే లోకం
వీధిన పడెలే ధర్మం
పాచికలాడే న్యాయం
నీతి నియమం మరిచి
జీవితం అంటే యుద్ధం
పోరాడటమే లక్ష్యం
కన్నులు కప్పి తిరిగేవాడేరా
కపటదారి కపటదారి
ఏ దారి ఎటు పోతుందో తెలియదులే
పయనమే దూరంగా అనిపించే
ఓ అడుగే అల్లాడేనే పరుగులకై
గమనమే మసకల్లై కనిపిస్తే
రావు నవ్వే కాలం మోసం ఏలే రాజ్యం
న్యాయం ఆడే జూదం లోకం తీరే ఇంతే
కల్లలు నింపి కోపం గుండెల దాచి స్వార్థం
గుట్టునిదాకా నవ్వేవాడేరా
కపటదారి కపటదారి
భారత్ల్య్రిక్స్.కోమ్
కరుణల్లే ఎగిరెసి కసితీరా దోచేసి
కనుచూపు మలిచేసి న్యాయాన్ని చంపే
నీచం తప్పే నింగే తాకువాడురా
కపటదారి కపటదారి
కపటదారి కపటదారి.
Kapatadhaari Lyrics
Ventade vedhisthundhe teliyanivo
Parichayame needala cheri
Aatedho aadisthundhe
Musugulalo kapatame vala edho visiresi
Rangulu marche lokam
Vidhina padele dharmam
Paachikalade nyayem
Neethi niyamam marichi
Jeevitham ante yuddham
Poradatame lakshyam
Kannuli kappi thirigevaadera
Kapatadhaari kapatadhaari
Ye dhaari etu pothundo teliyadhule
Payaname dhuranga anipinche
O adugalle alladene parugulakai
Gamaname masakallai kanipisthe
bharatlyrics.com
Raavu navve kaalam mosam yele rajyam
Nyayam aade judham lokam theere inthe
Kallalu nimpi kopam gundela daachi swartham
Guttunidhaka navvevadera
Kapatadhaari kapatadhaari
Karunalle egiresi kasitheera dochesi
Kanuchupu malichesi nyayanni champe
Neecham thappae ningi thaakuvaadura
Kapatadhaari kapatadhaari
Kapatadhaari kaptadhaari.