KAVALAYYA SONG LYRICS: The song is sung by Mangli from the soundtrack album for the Telugu film Mr. Idiot, directed by Gowri Ronanki, starring Maadhav and Simran Sharma. "KAVALAYYA" song was composed by Anup Rubens, with lyrics written by Bhaskarabhatla Ravi Kumar.
కావాలయ్యా Kavalayya Lyrics in Telugu
కళ్ళల్లోకి కళ్ళేపెట్టి అదోలా చూసావయ్యా
మాటల్తోనే మనస్సుకి మందే పెట్టావయ్యా
తస్సాదియ్యా ఓయ్ ఓయ్ తస్సాదియ్యా
ఓయ్ పచ్చి పచ్చిగా చెప్పాలంటే
పిచ్చిగా ఫిదా అయ్యా
పువ్వుల్తోటి పొట్లంకట్టి మేరే దిల్లు దియా
చూస్కోవయ్యా తీస్కోవయ్యా
హా నేనే లవ్ లో పడ్డం అంటే
ఆషామాషి కాదయ్యా
ఏ జన్మలో ఏ పుణ్యమో
నువ్వే చేసుంటావయ్యా
నిజంగా అరెరెరే నిజంగా
చేతిలో చెయ్యేవేసి చెప్పేస్తున్నాగా ఆ ఆ ఆ
కావాలయ్యా ఓయ్ ఓయ్ నువ్వే కావాలయ్యా
ఓ షాపింగులు తిప్పొద్దు
వెయిటింగులు చెయ్యొద్దు
నా కోసం నీ పనులేమి మానొద్దు
హే జాబులే చెయ్యొద్దు
అంత కష్ట పడొద్దు
నువ్వు తప్ప వేరేదేది నాకొద్దూ
అన్నీ నేనే ఇస్తా
నిన్ను బాగా చూస్తా
అమ్మయుంటుందా ఇలా ఇలా నాలాగా
కావాలయ్యా ఓయ్ ఓయ్ నువ్వే కావాలయ్యా
కళ్ళల్లోకి కళ్ళేపెట్టి అదోలా చూసావయ్యా
మాటల్తోనే మనస్సుకి మందే పెట్టావయ్యా
తస్సాదియ్యా
ఐ వనా బీ విత్ యూ
ప్లీజ్ యాక్సప్ట్ మై లవ్!
ప్లీజ్ ప్లీజ్ యాక్సప్ట్ మై లవ్
కారణాలు చూపొద్దు… కాదని చెప్పొద్దు
నీకు నచ్చకున్నా మరేం పర్లేదు
ఆ ఇంతలాగా ఏనాడు ఎవ్వడెంట పల్లేదు
ఒప్పుకోకపోతే అస్సలు బాగోదు
కొంచెం కోపం నీకు ఏయ్
అదే అందం నీకు ఓకే
ఇలా అందర్లో చెప్పెయ్యనా
ఐ లవ్ యూ?
రియల్లీ వావ్
నచ్చవయ్యా వా వా వా నచ్ఛావయ్యా
కావాలయ్యా
నువ్వే కావాలయ్యా కావలయ్యా
ఓ ఓ ఓ కావాలయ్యా
Kavalayya Lyrics
Kallalloki kallepetti adola cusavayya
Mataltone manassuki mande pettavayya
Tassadiyya oy oy tassadiyya
Oy pacci pacciga ceppalante
Picciga phida ayya
Puvvultoti potlankatti mere dillu diya
Cuskovayya tiskovayya
Ha nene lav lo paddam ante
Asamasi kadayya
E janmalo e punyamo
Nuvve cesuntavayya
Nijanga arerere nijanga
Cetilo ceyyevesi ceppestunnaga
Kavalayya oy oy nuvve kavalayya
O sapingulu tippoddu
Veyitingulu cheyyoddu
Na kosam ni panulemi manoddu
He jabule cheyyoddu
Anta kasta padoddu
Nuvvu tappa verededi nakoddu
Anni nene ista
Ninnu baga chusta
Ammayuntunda ila ila nalaga
Kavalayya oy oy nuvve kavalayya
Kallalloki kallepetti adola chusavayya
Mataltone manassuki mande pettavayya
Tassadiyya
Ai vana bi vit yu
Plij yaksapt mai lav!
Plij plij yaksapt mai lav
Karanalu chupoddu kadani cheppoddu
Niku naccakunna marem parledu
A intalaga enadu evvadenta palledu
Oppukokapote assalu bagodu
Koncem kopam niku ey
Ade andam niku oke
Ila andarlo ceppeyyana
Ai lav yu?
Riyalli vav
Naccavayya va va va nacchavayya
Kavalayya
Nuvve kavalayya kavalayya
O o o kavalayya