ఖల్సాయ్ Khalasay Lyrics - Hanuman Ch, Ram Miriyala

KHALASAY SONG LYRICS: Chuttamalle is a Telugu song from the film Darling starring Priyadarshi, Nabha Natesh, directed by Aswin Raam "KHALASAY" song was composed by Vivek Sagar and sung by Hanuman Ch, Ram Miriyala, with lyrics written by Kasarla Shyam.

ఖల్సాయ్ Khalasay Lyrics in Telugu

ఖలాసే ఖలాసే
మావ నా బ్రతుకే
ఖలాసే ఖలాసే
వాట్
ఖలాసే ఖలాసే
మావ నా బ్రతుకే
ఖలాసే ఖలాసే
ప్లీజ్ ఎక్స్ ప్లెయిన్
ఓకే మ్మ్

ఎందుకో బాసు దొంగ పోలీసు
లక్ లాగి తన్నిందే
సూడు నా ఫేస్-యు డిఫెక్ట్ పీస్-యు
ముట్టింది మట్టైతాంది అయ్యయ్యో
అన్ని బ్యాడ్ డేసు శెని తో రేసు
గెలిసే తోవే లేదే
పైన మండే ఎండ
కింద కాలే బండ
బ్రతుకు బట్టి లో రొటైయ్యిందే

సో జిందగీ షేర్ ఆటో
లెక్కుంటది సూడు బ్రదర్
సీటే లేకున్నా అడ్జస్టై పోరా బ్రదర్
ఎపుడూ ఉండదు రా
జంక్షన్ లో రెడ్ కలర్
నిమిషం లేట్ అయినా
వస్తదిలే గ్రీన్ కలర్

కులాసే కులాసే
మావ నీ బ్రతుకే
కులాసే కులాసే
కులాసే కులాసే
మావ నీ బ్రతుకే
గిలాసే ఎత్తేసే
గిలాసే ఎత్తేసే

హోయ్ రంగుల ధునియా కలలో జూపి
బ్లాక్ & వైటే జేసిందే
మంచిని గూడం లోన దాచి
చెడు చూపిస్తడు పైనోడే
నేనొక చెత్త నాక్కొక బుట్ట
సూపించక పోతే ఎట్టా
హోయ్ సూపించక పోతే ఎట్టా

కాదుర భయ్ నువ్వు ఒంటరి పిట్ట
జంతువులకైనా ఉంటది జంట

ఇంట్లో చూస్తే లొల్లి బయట నేను సిల్లీ
మొకమేడ పెట్టుకోవాలిరో
లవ్ ఫెయిల్ కాదు లైఫ్ పాస్ కాదు
పోయినా ఇజ్జత్ రాదు వాట్ టు డు
ఎక్కడ పోయిందో అక్కడనే వెతుకు బ్రదర్
జిందగీ ఇస్తోంది నీకింకో ఛాన్స్ బ్రదర్
బాధలు బండెక్కి దిగిపోయే ప్యాసింజర్
నవ్వుతూ ఉంటేనే చిల్ ఉంటది చుట్టు బ్రదర్

జిందగీ షేర్ ఆటో
లెక్కుంటది సూడు బ్రదర్
సీటే లేకున్నా అడ్జస్టై పోరా బ్రదర్
ఎపుడూ ఉండదు రా
జంక్షన్ లో రెడ్ కలర్
నిమిషం లేట్ అయినా
వస్తదిలే గ్రీన్ కలర్

కులాసే కులాసే
మావ నీ బ్రతుకే
కులాసే కులాసే
ఖలాసే ఖలాసే
మావ నా బ్రతుకే
అయ్యయ్యో ఖలాసే
ఓయ్ ఏం జేసిన ఖలాసే
అయ్యో ఏమైనా ఖలాసే
అరే ఖలాసే ఖలాసే

Khalasay Lyrics

Khalasay khalasay
Maava naa brathukay
Khalasay khalasay
What
Khalasay khalasay
Maava naa brathukay
Khalasay khalasay
Please explain
Ok mmm

Enduko boss-u donga police-u
Luck laagi tannindhe
Sudu na face-u defect piece-u
Mutindhi mattiiethandhay ayyayo
Anni bad days seni tho race
Gelisay thovay ledhay
Paina manday yenda
Kindha kalay banda
Brathuku batti lo rottiiendhayee

So jindhagi share auto
Lekkuntadhi soodu brother
Seatay lekunna adjustie pora brother
Yepudu undadu raa
Junction lo red colour
Nimisham late ayina
Vasthadile green colour

Kulasay kulasay
Maava nee brathukay
Kulasay kulasay
Kulasay kulasay
Maava nee brathukay
Gilasay yetthesay
Gilasay yetthesay

Hoi rangula dhuniyaa kalalo jupi
Black and white jesindhay
Manchini gudam lona daachi
Chedu chupisthadu painode
Nenoka chettha nakkoka buttaa
Supinchaka pothe yetta
Hoi supinchaka pothe yetta

Kadhura bhai nuvvu ontari pitta
Janthuvulakaina untadi janta

Intlo chusthe lolly bayata nenu silly
Mokameda pettukovaaliro
Love fail kaadu life pass kaadu
Poina izzat raadu what to do
Ekkada poyindo akkadane vethuku brother
Jindhagi isthundi neekinko chance brother
Badhalu bandekki digipoye passenger
Navvuthu untene chill untadi chuttu brother

Jindhagi share auto
Lekkuntadhi soodu brother
Seatay lekunna adjustie pora brother
Yepudu undadu raa
Junction lo red colour
Nimisham late ayina
Vasthadile green colour

Kulasay kulasay
Maava nee brathukay
Kulasay kulasay
Khalasay khalasay
Maava naa brathukay
Ayyayyo khalasay
Oye em jesina khalasay
Ayyo emainaa khalasay
Are khalasay khalasay

Khalasay Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Khalasay is from the Darling.

The song Khalasay was sung by Hanuman Ch and Ram Miriyala.

The music for Khalasay was composed by Vivek Sagar.

The lyrics for Khalasay were written by Kasarla Shyam.

The music director for Khalasay is Vivek Sagar.

The song Khalasay was released under the Saregama Music.

The genre of the song Khalasay is Playful.