Kola Kalla Chinnadhi lyrics, కోల కళ్ళ చిన్నదీ the song is sung by Ram Miryala from Chittam Maharani. Kola Kalla Chinnadhi Happy soundtrack was composed by Hari Gowra with lyrics written by Kittu Vissapragada.
Kola Kalla Chinnadhi Lyrics
Kola kola kola
Kola kalla chinnadhi
Gola gola gola
Chesi champuthunnadhi
Arey yeta vaalu soopu
Thone gaalamestadhi
Yedha thaaru maaru chesi
Judhamaadu thunnadhi
Gutte daachipettu kundhiro
Gatte daataniya kundhiro
Kedi ro
Gutte daachipettu kundhiro
Gatte daataniya kundhiro
Oh khanam husharu guntadi
Oh kshanam parakuga
Gantalo thoofanu madiri
Marina prashanthatha
Kola kola kola
Kola kalla chinnadhi
Gola gola gola
Chesi champuthunnadhi
Manchu laaga untu manta repina
Kora pallu leni aada deyyamma
Poola daari kuda nu kaalupettaga
Maari podha mulla dhariga
Raathirela cheri jola paaduthu
Jalla kotti lepe peeda swapnama
Kanchu kantamethi gola chesina
Haayigane undhiga
Intha daarunam ga
Nannu aadukuntu unna
Istamenduku ante
Elaga cheppadam
Kaalidasu kuda
Comparision lu leka
Ah pennu pakkanetti
Book moosi dandametti poda
Strawbery pedhala sundari
Robbery chesindiro
Pokiri gunala vaikari
Oopire lagindiro
Kola kola kola
Kola kalla chinnadhi
Gola gola gola
Chesi champuthunnadhi.
కోల కళ్ళ చిన్నదీ Lyrics in Telugu
కోల కోల కోల
కోల కళ్ళ చిన్నదీ
గోల గోల గోల
చేసి చంపుతున్నదీ
అరె ఏటవాలు సూపు
తోనే గాలమేస్తదీ
ఏదో తారుమారు చేసి
జూదమాడుతున్నదీ
గుట్టే దాచిపెట్టుకుందిరో
గట్టే దాటనియ్యకుందిరో
కేడిరో
గుట్టే దాచిపెట్టుకుందిరో
గట్టే దాటనియ్యకుందిరో
ఓ క్షణం హుషారుగుంటది
ఓ క్షణం పరాకుగా
గంటలో తుఫాను మాదిరి
మారిన ప్రశాంతతా
కోలా కోలా కోలా
కోల కళ్ళ చిన్నదీ
గోల గోల గోల
చేసి చంపుతున్నదీ
మంచులాగ ఉంటు మంట రేపిన
కోర పళ్ళు లేని ఆడ దయ్యమా
పూల దారి కూడా నువ్వు కాలు పెట్టగా
మారిపోదా ముళ్ళదారిగా
bharatlyrics.com
రాతిరేలా చేరి జోల పాడుతూ
జల్ల కొట్టి లేపే పీడ స్వప్నమా
కాంచు కంఠమెత్తి గోలగోల చేసినా
హాయిగానే ఉందిగా
ఇంత దారుణంగా
నన్నాడుకుంటూ ఉన్నా
ఇష్టమెందుకంటే
ఎలాగ చెప్పడం
కాళిదాసు కూడా
కంపారిసన్లు లేక
ఆ పెన్ను పక్కనెట్టి
బుక్కు బూసి దండం వెట్టి పోడా
స్ట్రాబెర్రీ పెదాల సుందరి
రాబరీ చేసిందిరో
పోకిరి గుణాల వైఖరీ
ఊపిరే లాగిందిరో
కోలా కోలా కోలా
కోల కళ్ళ చిన్నదీ
గోల గోల గోల
చేసి చంపుతున్నదీ.