Krishnaveni lyrics, కృష్ణవేణి the song is sung by Rahul Sipligunj from Orey Bujjigaa. Krishnaveni Dance soundtrack was composed by Anup Rubens with lyrics written by Shyam Kasarla.
కృష్ణవేణి Lyrics in Telugu
అల్లమెల్లిగడ్డ ఓ అవ్వసాటు బిడ్డ
నీ యెనక నేను పడ్డా
అరె! ప్లాను బోర్లా పడ్డ
నేనేం బాగు పడ్డా
నోట్లో వేలు పెడితే కొరకనోన్ని
నా నోట్ల మన్ను కొట్టాకే కృష్ణవేణి
నువ్వంటే మనసుపడి సచ్చేటోన్ని
నన్ను సంపి బొంద పెట్టకే కృష్ణవేణి
కృష్ణవేణి ఓ కృష్ణవేణి
నీతోటి కష్టమే కృష్ణవేణి
కానీ, నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి
కృష్ణ కృష్ణ కృష్ణ
అరె! పాసెంజరు బండిలోన ప్యారు నిన్ను చేసిన్నే
మెసెంజరు వాట్సాప్ లో ముచ్చట్లెన్నో చెప్పిన్నే
నవంబరు మంచు లెక్క.. నవ్వుతుంటే మురిసిన్నే
డిసెంబరు పువ్వులెక్క దిల్లులోన దాచిన్నే
క్యాలెండరే సింపేసి, సిలెండర్ అయి పేలితివే ఓయ్
కృష్ణవేణి ఓ కృష్ణవేణి
నీతోటి కష్టమే కృష్ణవేణి
కానీ, నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి
కృష్ణవేణి ఓ కృష్ణవేణి
నీతోటి కష్టమే కృష్ణవేణి
కానీ, నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి
మా ఊర్లో అందరిట్ల నేనే పెద్ద తోపునే
బక్రానైతినే మీ అమ్మ గీస్తే మ్యాపునే
నడిమిట్ల మా అయ్యకు రుద్దినారు సోపునే
నాకేది సమజకాక గుద్దినాను హాఫునే
నిన్న మొన్న నువ్వు నేను కలిసి కళలు కన్నామే
ఇయ్యాల నువ్వు నాకు పీడకలై పోయావే
ఒక్క నిమిషమైన నిన్ను ఇడిసి ఉండలేనోన్ని
పక్కల ఓ పాము లెక్క బుసలు కొట్టుతున్నవే
కృష్ణవేణి ఓ కృష్ణవేణి
నీతోటి కష్టమే కృష్ణవేణి
కానీ, నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి
భారత్ల్య్రిక్స్.కోమ్
మ్యాటరు సిన్నది, మీటరేమో పెద్దది
బుజ్జిగాని బతుకు సూడు బజార్లనే పడ్డది
నచ్చిన సిన్నది నరాలు తీస్తాఉన్నది
ఇజ్జతంతా సినిగి సినిగి సాటే అయుతున్నది
మూడు ముళ్ళు ఏసుకొని అయితదంటే వైఫు
నాలుగు రోడ్ల మధ్య నిలిచి నూరుతాంది నైఫు..
దానింట్ల పీనుగేళ్ల, ఉందొ లేదో రేపు..
నా డెడ్ బాడీని నాతో మోయిస్తుందిరా లైఫు..
కృష్ణవేణి ఓ కృష్ణవేణి
నీతోటి కష్టమే కృష్ణవేణి
కానీ, నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి
నీతోటి కష్టమే కృష్ణవేణి
కానీ, నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి
నాకు నువ్వంటే ఇష్టమే కృష్ణవేణి.
Krishnaveni Lyrics
Allamelligadda oo avva saatu biddaa
Nee yenaka nenu paddaa
Arrey plan borla padda
Nenem baagu padda
Notlo velu pedithe korakanonni
Naa notlo mannu kottake krishnaveni
Nuvvante manasupadi sachhetonni
Nannu sampi bondha pettake krishnaveni
Krishnaveni oo krishnaveni
Neethoti kashtame krishnaveni
Kani nuvvante ishtame krishnaveni
Krishna krishna krishna
Arrey passenger-u bandilona pyaaru ninnu chesinne
Messenger-u whatsapp lo muchhatlenno cheppinne
November-u manchu lekka navvuthunte murisinne
December-u puvvulekka dhillulona dhaachinne
Calender-a simpesi cylender ayi pelithive oyyy
Krishnaveni oo krishnaveni
Neethoti kashtame krishnaveni
Kani nuvvante ishtame krishnaveni
Krishnaveni oo krishnaveni
Neethoti kashtame krishnaveni
Kani nuvvante ishtame krishnaveni
Maa oorla andaritla nene pedda thopune
Bakranaithine, mee amma geesthe map-u ne
Nadimitla maa ayyaku ruddinaaru soap-u ne
Naakedi samaju kaaka guddinaanu half-u ne
Ninna monna nuvvu nenu kalisi kalalu kannaame
Iyyaala nuvvu naaku peeda kalai poyaave
Okka nimishamaina ninnu yidisi undalenonni
Pakkala o paamu lekka busalu kottuthunnave
Krishnaveni oo krishnaveni
Neethoti kashtame krishnaveni
Kani nuvvante ishtame krishnaveni
bharatlyrics.com
Matter-u sinnadhi meteremo peddadhi
Bujji gaani bathuku soodu bazaarlane paddadi
Nachhina sinnadhi naraalu theestha unnadhi
Ijjathantha sinigi sinigi shaate ayuthunnadi
Moodu mullu yesukoni, ayithadhante wife-u
Naalugu road-la madhya nilichi nooruthaandi nife-u
Dhaanintla peenugella undho ledho repu
Naa dead body ni naatho moyisthundhira life-u
Krishnaveni oo krishnaveni
Neethoti kashtame krishnaveni
Kani nuvvante ishtame krishnaveni
Neethoti kashtame krishnaveni
Kani nuvvante ishtame krishnaveni
Naaku nuvvante ishtame krishnaveni.