Krummarinchu Nee Atma lyrics, కుమ్మరించు నీ ఆత్మ the song is sung by Pr. Ravinder Vottepu from Ravinder Vottepu. Krummarinchu Nee Atma Christian soundtrack was composed by Jackie Vardhan with lyrics written by Pr. Ravinder Vottepu.
Krummarinchu Nee Atma Lyrics
Kummarinchu nee atma
Kummarinchu nee balamu
Kummarinchu nee shakti yesayya
Kummarinchu nee atma
Kummarinchu nee balamu
Kummarinchu nee shakti yesayya
Novahu vanti neeti
Abrahamu vanti vidheyatha
Yosepu vanti shudhatha dayacheyumu
Moshe vanti nammakam
Samuelu vanti yedaardhata
Eliya vanti vishvasam dayacheyumu
bharatlyrics.com
Vishvaasamunaku karthavu
Konasaaginche naa prabhudavu
Margam jeevam satyamu neeve
Vishvaasamunaku karthavu
Konasaaginche naa prabhudavu
Raanaiyuna thandrivi neeve
Kummarinchu nee neeti
Chupinchu nee throvanu
Nee valane nanu marchuko yesayya
Kummarinchu nee neeti
Chupinchu nee throvanu
Nee valane nanu marchuko yesayya
Yobu vanti orpunu daanielu vanti prardhana
Daavidu vanti hrudayamu dayacheyumu
Solomonu vanti gyanamu
Samarayuni vanti premanu
Yacobu vanti poratam nerpinchumu
Vishvaasamunaku karthavu
Konasaaginche naa prabhudavu
Margam jeevam satyamu neeve
Vishvaasamunaku karthavu
Konasaaginche naa prabhudavu
Raanaiyuna thandrivi neeve
Nerpinchu prardinchuta
Atmalakai morapettuta
Nee rajyam ney chatedha yesayya
Nerpinchu prardinchuta
Atmalakai morapettuta
Nee rajyam ney chatedha yesayya
Pethuru vanti paschaathaapam
Stephenu vanti aa thyagam
Aposthulula vanti paricherya dayacheyumu
Yohanu vanti prathyakshatha
Paulu vanti aa bharam
Kristhunu polina jeevitham nerpinchumu
Vishvaasamunaku karthavu
Konasaaginche naa prabhudavu
Margam jeevam satyamu neeve
Vishvaasamunaku karthavu
Konasaaginche naa prabhudavu
Raanaiyunna thandrivi neeve
Kummarinchu nee agni
Mandinchu naa hrudhayamu
Nee korake nanu vaaduko yesayya
Kummarinchu nee agni
Mandinchu naa hrudhayamu
Nee korake nanu vaaduko yesayya.
కుమ్మరించు నీ ఆత్మ Lyrics in Telugu
కుమ్మరించు నీ ఆత్మ
కుమ్మరించు నీ బలము
కుమ్మరించు నీ శక్తి యేసయ్యా
కుమ్మరించు నీ ఆత్మ
కుమ్మరించు నీ బలము
కుమ్మరించు నీ శక్తి యేసయ్యా
నోహహు వంటి నీతి
అబ్రాహము వంటి విధేయత
యోసేపు వంటి శుద్ధత దయచేయుము
మోషే వంటి నమ్మకం
సమూయేలు వంటి యాదార్థత
ఏలీయా వంటి విశ్వాసం దయ చేయుము
విశ్వాసమునకు కర్తవు
కొనసాగించె నా ప్రభుడవు
మార్గం జీవం సత్యం నీవే
విశ్వాసమునకు కర్తవు
కొనసాగించె నా ప్రభుడవు
రానైయున్న తండ్రివి నీవే
కుమ్మరించు నీ నీతి
చూపించు నీ త్రోవను
నీ వలెనే నను మార్చుకో యేసయ్యా
కుమ్మరించు నీ నీతి
చూపించు నీ త్రోవను
నీ వలెనే నను మార్చుకో యేసయ్యా
యోబు వంటి ఓర్పును దానియేలు వంటి ప్రార్థన
దావీదు వంటి హృదయము దయచేయుము
సొలోమోను వంటి జ్ఞానం
సమరయుని వంటి ప్రేమను
యాకోబు వంటి పోరాటం నేర్పించుము
విశ్వాసమునకు కర్తవు
కొనసాగించె నా ప్రభుడవు
మార్గం జీవం సత్యం నీవే
విశ్వాసమునకు కర్తవు
కొనసాగించె నా ప్రభుడవు
రానైయున్న తండ్రివి నీవే
భారత్ల్య్రిక్స్.కోమ్
నేర్పించు ప్రార్థంచుట
ఆత్మలకై మొరపెట్టుట
నీ రాజ్యం నే చాటెదా యేసయ్యా
నేర్పించు ప్రార్థంచుట
ఆత్మలకై మొరపెట్టుట
నీ రాజ్యం నే చాటెదా యేసయ్యా
పేతురు వంటి పశ్చాత్తాపం
స్తెఫను వంటి త్యాగం
అపోస్తలుల వంటి పరిచర్య దయచేయుము
యోహాను వంటి ప్రత్యక్షత
పౌలు వంటి ఆ భారం
క్రీస్తును పోలిన జీవితం దయ చేయుము
విశ్వాసమునకు కర్తవు
కొనసాగించె నా ప్రభుడవు
మార్గం జీవం సత్యం నీవే
విశ్వాసమునకు కర్తవు
కొనసాగించె నా ప్రభుడవు
రానైయున్న తండ్రివి నీవే
కుమ్మరించు నీ ఆగ్ని
మండించు నా హృదయము
నీ కోరకై నను వాడుకో యేసయ్యా
కుమ్మరించు నీ ఆగ్ని
మండించు నా హృదయము
నీ కోరకై నను వాడుకో యేసయ్యా.