Kurisena lyrics, కురిసేన the song is sung by Armaan Malik, P Meghana from Orey Bujjigaa. Kurisena Love soundtrack was composed by Anup Rubens with lyrics written by Krishna Kanth.
కురిసేన Lyrics in Telugu
కురిసేన కురిసేన
తొలకరి పలుకుల వలపుల మనసున
మురిసేన మురిసేన
కళలకి కనులకి కలిసేనా
భారత్ల్య్రిక్స్.కోమ్
నింగిలో తారలే జేబులో దూరేనా
దేహమే మేఘమై తేలుతున్న సమయాన
విలవిలలాడే నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం పెరిగిందే ఇష్టం
హోవిలవిలలాడే నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం. పెరిగిందే ఇష్టం హో
కురిసేన కురిసేన కురిసేన
తొలకరి పలుకుల వలపుల మనసున
మురిసేన మురిసేన
కళలకి కనులకి కలిసేనా
ఒక వారము అది నన్ను నడిపింది
పసితనముకు తిరిగిక తరిమింది
పెదవడిగినది నీలో దొరికినది
ఒక్కసారి నన్ను నీలా నిలిపింది.
చూస్తూ చూస్తూ నాదే లోకం
నీతో పాటే మారే మైకం
ఇద్దరి గుండెల చప్పులిప్పుడు
అయ్యే ఏకం
విలవిలలాడే నిన్నే చూసి ప్రాణం
కావాలంది సొంతం. పెరిగిందే ఇష్టం హో
కురిసేన కురిసేన
కురిసేన కురిసేన
తొలకరి పలుకుల వలపుల మనసున
మురిసేన హే, మురిసేన హో
కళలకి కనులకి కలిసేనా.
Kurisena Lyrics
Kurisena.. Kurisena
Tholakari palukula valapula manasuna
Murisena murisena
Kalalaki kanulaki kalisena
Ningilo thaarale jebulo dhoo rena
Dhehame meghamai theluthunna samayaana
Vilavilalaade ninne chusi praanam
Kaavalandhi sontham perigindhe ishtam
Vilavilalaade ninne chusi praanam
Kaavalandhi sontham perigindhe ishtam
Kurisena… Kurisena
Tholakari valapula manasuna
Murisena murisena
Kalalaki kanulaki kalisena
Oka varamu adhi nannu nadipinadhi
Pasithanamuku thirigika thariminadhi
Pedhavadiginadhi neelo dhorikinadhi
Okkasari nannu neela nilipinadhi
Chusthu chusthu naadhe lokam
Neetho paate maare maikam
Iddhari gundela chappudulippudu
Ayye ekam
Vilavilalaade ninne chusi praanam
Kaavalandhi sontham perigindhe ishtam
bharatlyrics.com
Kurisena… Kurisena
Kurisena… Kurisena
Tholakari valapula manasuna
Murisena hey murisena
Kalalaki kanulaki kalisena.