Labjanaka Labjanaka lyrics, లబ్జనక లబ్జనక the song is sung by Aishwarya, Kavya, Mounika from Battala Ramaswami biopikku. Labjanaka Labjanaka Wedding soundtrack was composed by Ram Narayan with lyrics written by Vasudeva Murthy.
Labjanaka Labjanaka Lyrics
Etthoo choosi abboyanuchu mechhinaade
Etthulu choosi abboyanuchu mechhinaade
Matthuga motthalu choosi
Matthuga motthalu choosi
Baanamu etthuku vachhinaade
Lai lai labjanaka laggam seseyyaro
Lai lai labjanaka
Lai lai labjanaka paggam veseyyaro
Lai lai labjanaka
Kiru kirraadi gurram ekkeyraa
Saru sarrantu savvaari seyy raa
Dhadi allaade yavvaaraale seyy raa
bharatlyrics.com
Labjanaka labjanaka labjanaka… Seyy raa
Labjanaka labjanaka labjanaka… Seyy raa
Labjanaka labjanaka labjanaka… Seyy raa
Labjanaka labjanaka labjanaka… Seyy raa
Lai lai labjanaka laggam seseyyaro
Lai lai labjanaka
Lai lai labjanaka paggam veseyyaro
Lai lai labjanaka
Elapata dhaapata eddhokate unnaadhi
Pilagaagaa igo pulihoraa
Eddhega dhunnaalsina senulu moodunnayi
Meegada perugesi thinukora
Elapata dhaapata eddhokate unnaadhi
Eddhega dhunnaalsina senulu moodunnayi
Moodo senu muddhu muddhumgaa unnadhi
Eruvaakake siddham rammannadhi madi
Allaadelaa dhunneseyy eyy ra
Labjanaka labjanaka labjanaka… Eyy raa
Labjanaka labjanaka labjanaka… Eyy raa
Labjanaka labjanaka labjanaka… Eyy raa
Labjanaka labjanaka labjanaka
Vankara tinkara melikalu unna desham okate unnaadhi
Desham okate unnaadhi
Desham meena elugulu poose sandamama unnaadhi
Sandamama unnaadhi
Sandamama kindhiki sootthe endi kondalu unnaayi
Endi kondalu unnaayi
Kondalu daati mundhuku pothe bangaru senu unnaadhi
Bangaru senu unnaadhi
Senuki naduma neelle leni sinna baayi unnaadhi
Sinna baayi unnaadhi
Baayiki baaredu dhooramlona thenela kolanu unnaadhi
Thenela kolanu unnaadhi
Thenela kolanu eedhaalante ragasam okati unnaadhi
Ragasam okati unnaadhi
Ragasam neeku teliyaalante raathiri dhaakaa aagaali
Labjanaka labjanaka labjanaka… Eyy raa
Labjanaka labjanaka labjanaka… Eyy raa
Labjanaka labjanaka labjanaka… Eyy raa
Labjanaka labjanaka labjanaka.
లబ్జనక లబ్జనక Lyrics in Telugu
ఎత్తూ చూసి అబ్బోయనుచు మెచ్చినాడే, ఓఓ
ఎత్తులు చూసి అబ్బోయనుచు మెచ్చినాడే
మత్తుగ మొత్తలు చూసి
మత్తుగ మొత్తలు చూసి
బాణము ఎత్తుకు వచ్చినాడే
భారత్ల్య్రిక్స్.కోమ్
లై లై లబ్జనక లగ్గం సేసెయ్యరో
లై లై లబ్జనక
లై లై లబ్జనక పగ్గం వేసెయ్యరో
లై లై లబ్జనక
కిరు కిర్రాడి గుర్రం ఎక్కైరా
సరు సర్రంటూ సవ్వారి సెయ్ రా
దడి అల్లాడే యవ్వారాలే సెయ్ రా
లబ్జనక లబ్జనక లబ్జనక… సెయ్ రా
లబ్జనక లబ్జనక లబ్జనక… సెయ్ రా
లబ్జనక లబ్జనక లబ్జనక… సెయ్ రా
లబ్జనక లబ్జనక లబ్జనక… సెయ్ రా
లై లై లబ్జనక లగ్గం సేసెయ్యరో
లై లై లబ్జనక
లై లై లబ్జనక పగ్గం వేసెయ్యరో
లై లై లబ్జనక
ఎలపట దాపట ఎద్దొకటే ఉన్నదీ
పిలగాడా ఇగో పులిహోరా
ఎద్దెగ దున్నాల్సిన సేనులు మూడున్నయి
మీగడ పెరుగేసి తినుకోరా
ఎలపట దాపట ఎద్దొకటే ఉన్నదీ
ఎద్దెగ దున్నాల్సిన సేనులు మూడున్నయి
మూడో సేను ముద్దు ముద్దంగా ఉన్నదీ
ఏరువాకకె సిద్ధం రమ్మన్నది మడి
అల్లాడేలా దున్నేసెయ్ ఎయ్ రా
లబ్జనక లబ్జనక లబ్జనక… ఎయ్ రా
లబ్జనక లబ్జనక లబ్జనక… ఎయ్ రా
లబ్జనక లబ్జనక లబ్జనక… ఎయ్ రా
లబ్జనక లబ్జనక లబ్జనక
వంకర టింకర మెలికలు ఉన్న దేశం ఒకటి ఉన్నాది
దేశం ఒకటి ఉన్నాది
దేశం మీన ఎలుగులు పూసే సందమామ ఉన్నాది
సందమామ ఉన్నాది
సందామామ కిందికి సూత్తే ఎండీ కొండలు ఉన్నాయి
ఎండీ కొండలు ఉన్నాయి
కొండలు దాటి ముందుకు పోతే బంగరు సేను ఉన్నాది
బంగరు సేను ఉన్నాది
సేనుకి నడుమ నీళ్ళే లేని సిన్నా బాయి ఉన్నాది
సిన్నా బాయి ఉన్నాది
బాయికి బారెడు దూరంలోన తేనెల కొలను ఉన్నాది
తేనెల కొలను ఉన్నాది
తేనెల కొలను ఈదాలంటే రగసం ఒకటి ఉన్నాది
రగసం ఒకటి ఉన్నాది
రగసం నీకు తెలియాలంటే రాతిరి దాకా ఆగాలి
లబ్జనక లబ్జనక లబ్జనక… ఎయ్ రా
లబ్జనక లబ్జనక లబ్జనక… ఎయ్ రా
లబ్జనక లబ్జనక లబ్జనక… ఎయ్ రా
లబ్జనక లబ్జనక లబ్జనక.