Lawyer Papa lyrics, లాయర్ పాప the song is sung by Ram Miryala from Nenu Meeku Baaga Kavalsinavaadini. Lawyer Papa Love soundtrack was composed by Mani Sharma with lyrics written by Bhaskarabatla.
లాయర్ పాప Lyrics in Telugu
bharatlyrics.com
రా రా లాయర్ పాప రా
లవ్ జైల్లో ఉన్నా గా
బెయిల్ ఇచ్చేయ్ జల్దీగా
రా రా లాయర్ పాప రా
లవ్ జైల్లో ఉన్నా గా
బెయిల్ ఇచ్చేయ్ జల్దీగా
పడిపోరాదే పడిపోరాదే
నాకే నువ్వు పడరాదే
లవ్ యూ లవ్ యూ అంటున్నా కదే
ఐ లవ్ యూ టూ అనరాదే
బొత్తిగా నా మీద జాలిగా లేదా
గుండెలో చోటే ఇవ్వరాదా
నిన్నే నమ్ముకొని ఉన్నదీ జిందగీ
కాళ్ళావేళ్ళపడి వేడుకుంటున్నది
రా రా లాయర్ పాప రా
లవ్ జైల్లో ఉన్నా గా
బెయిల్ ఇచ్చేయ్ జల్దీగా
రా రా లాయర్ పాప రా
లవ్ జైల్లో ఉన్నా గా
బెయిల్ ఇచ్చేయ్ జల్దీగా
భగవద్గీతా మీద ఒట్టు
అన్నీ నిజాలే చెబుతున్నాలే
చేతి గీతా నుదుటి రాత
అన్నీ నువ్వేలే అంటున్నానులే
నీదే నీదే ఆలోచనా, ఆ ఆ ఆఆ
నాపై చేయకు ఆరోపణా, ఆ ఆఆ ఆ
నిన్నే నమ్ముకొని ఉన్నదీ జిందగీ
కాళ్ళావేళ్ళపడి వేడుకుంటున్నది
రా రా లాయర్ పాప రా
లవ్ జైల్లో ఉన్నా గా
బెయిల్ ఇచ్చేయ్ జల్దీగా
రా రా లాయర్ పాప రా
లవ్ జైల్లో ఉన్నా గా
బెయిల్ ఇచ్చేయ్ జల్దీగా
నేరమేదో చేసినట్టు
నన్నే బోనులో నిలబెట్టొద్దులే
పూట పూటా తిప్పుకుంటూ
నల్లకోటుతో నలిపెయ్యొద్దులే
నాతో ఎంత వాదించినా, ఆ ఆఆ ఆ
నువ్వుంటేనే ఆరాధనా, ఆఆ ఆఆ
నిన్నే నమ్ముకొని ఉన్నదీ జిందగీ
కాళ్ళావేళ్ళపడి వేడుకుంటున్నది
రా రా లాయర్ పాప రా
లవ్ జైల్లో ఉన్నా గా
బెయిల్ ఇచ్చేయ్ జల్దీగా
రా రా లాయర్ పాప రా
లవ్ జైల్లో ఉన్నా గా
బెయిల్ ఇచ్చేయ్ జల్దీగా.