Ledhamma Nyayam lyrics, లేదమ్మా న్యాయం the song is sung by Kaala Bhairava from Johaar. The music of Ledhamma Nyayam track is composed by Priyadarshan Balasubramanian while the lyrics are penned by Chaitanya Prasad.
లేదమ్మా న్యాయం Lyrics in Telugu
లేదమ్మా న్యాయం
రాధమ్మా సాయం
గుండెల్లో గాయం
ఆశలే మాయం
తుఫానుల్లే, తుఫానుల్లే మీలో
శోఖముల్లే, శోఖముల్లే లోలో
బ్రతకాలంటే ప్రతీరోజు
అదో మహా యాతనే
గెలుపే లేక గతి లేక
చేసే పోరాటమే అదో శోధనో
మనో వేదనో తుది పాఠమో
మరణంపై ప్రేమో
దేశం ఎంతెంతో ఎత్తే ఎదిగిందా
తానే పాతాళం పాలైందా
జెండా ఉండుండి రంగే మార్చిందా
గూండా తండాల గూడయ్యిందా
భారత్ల్య్రిక్స్.కోమ్
నింగే కుంగేనులే నేలకే వంగేనులే
ఆ పంచభూతాలవే
ఈ పంచప్రాణాలులే
ఇంతే ఇంతింతే ఇంతే
ముగిసి పోతాయంతే
నువ్వు నేను అంతే
బొమ్మల్లా చూస్తుంటే
బ్రతకాలంటే ప్రతీరోజు
అదో మహా యాతనే
గెలుపే లేక గతి లేక
చేసే పోరాటమే అదో శోధనో
మనో వేదనో తుది పాఠమో
మరణంపై ప్రేమో.
Ledhamma Nyayam Lyrics
Ledhamma nyayam
Radhamma saayam
Gundello gaayam
Aashale maayam
Thufanu le thufanu le meelo
Shokamu le shokamu le lolo
Brathakalante prathi roju
Adho maha yaathane
Gelupe leka gathi leka
Chese poraatame adho shodhanooo
Mano vedhanooo thudhi paatamoo
Maranam pai premooo
bharatlyrics.com
Desham enthentho etthe edigindhaa
Thaane paathalam paalayyindhaaa
Jenda undundi range maarchindha
Gundaa thandaala goodayyindhaa
Ninge kungenule nelake vangenule
Aa panch bhoothalave
Ee pancha pranaalule
Inthe inthinthe inthe
Mugisi pothayanthe
Nuvu nenu anthe
Bommalla chusthunte
Brathakalante prathi roju
Adho maha yaathane
Gelupe leka gathi leka
Chese poraatame adho shodhanooo
Mano vedhanooo thudhi paatamoo
Maranam pai premooo.