Malli Malli Aalochinchu lyrics, మళ్ళీ మళ్ళీ ఆలోచించు the song is sung by Kaala Bhairava from Ksheera Sagara Madhanam. Malli Malli Aalochinchu Sad soundtrack was composed by Ajay Arasada with lyrics written by Vasishta Sharma.
మళ్ళీ మళ్ళీ ఆలోచించు Lyrics in Telugu
నూరేళ్లు లేవంటుంది శ్వాస
ఇన్నాళ్లు ఏమైంది ఆశ
కన్నోళ్ళ కష్టాలన్నీ మరిచావా
కన్నీటి గుండంలోనే నిలిచావా
ఇపుడైనా మనిషిగా బ్రతకమని
నీ మనసుని అడిగావా
భారత్ల్య్రిక్స్.కోమ్
మళ్ళీ మళ్ళీ ఆలోచించనీ ఓ మనిషిగా
మళ్ళీ మళ్ళీ అన్వేషించనీ నీ మనసుని
మళ్ళీ మళ్ళీ ఆలోచించని
ఓ మనిషిగా అన్వేషించనీ
ఎన్నో మలుపులని చూస్తేనే బ్రతుకు అని
ఇది తెలుసుకొని మది నిలుపుకొని
నీ గతమును విడవమని
అంటూ ఉంది కాలం ఎందాక కల్లోలం
నీతో నువ్వేసాగించే తుది లేని యుద్ధం
వెంటాడేదే సత్యం గమనించావా అనునిత్యం
ఆటు పోటు లేనేలేక చేరేనా ఎవరైనా గమ్యం
మళ్ళీ మళ్ళీ ఆలోచించనీ ఓ మనిషిగా
మళ్ళీ మళ్ళీ అన్వేషించనీ నీ మనసుని
మళ్ళీ మళ్ళీ ఆలోచించని
ఓ మనిషిగా అన్వేషించనీ
ఇది నీ గెలుపు అని ఇదిగో రుజువు అని
ప్రతి నిమిషమిక మరు జననముగా
పదపదమని తరిమెనుగా
ఉస్సూరంటూ ఉంటే ఊపిరి కూడా అలుసంతే
నీలో ఉండే నీరసమే తొలి శత్రువు అంతే
నిత్యము సచ్చేకంటే ఓ లక్ష్యం నీకే ఉంటే
సాధించే ఆ మార్గంలో
పయనించడమేగా తొలి గెలుపంటే
మళ్ళీ మళ్ళీ ఆలోచించనీ ఓ మనిషిగా
మళ్ళీ మళ్ళీ అన్వేషించనీ నీ మనసుని
మళ్ళీ మళ్ళీ ఆలోచించని
ఓ మనిషిగా అన్వేషించనీ
మళ్ళీ మళ్ళీ ఆలోచించు
మళ్ళీ మళ్ళీ ఆలోచించనీ ఓ మనిషిగా
మళ్ళీ మళ్ళీ అన్వేషించనీ నీ మనసుని
మళ్ళీ మళ్ళీ ఆలోచించని
ఓ మనిషిగా అన్వేషించనీ
మళ్ళీ మళ్ళీ ఆలోచించు.
Malli Malli Aalochinchu Lyrics
Noorellu levantundhi shwaasa
Innaallu emaindhi aasha
Kannolla kashtaalanni marichaavaa
Kanneeti gundamlone nilichaava
Ipudainaa manishigaa brathakamani
Nee manasuni aaigaavaa
bharatlyrics.com
Malli malli aalochinchani oo manishigaa
Malli malli anveshinchani nee manasuni
Malli malli aalochinchani
Oo manishigaa anveshinchani
Enno malupulani choosthene brathuku ani
Idhi telusukoni madhi nilupukoni
Nee gathamunu vidavamani
Antu undhi kaalam endhaaka kallolam
Neetho nuvve saaginche thudi leni yuddham
Ventaadedhe sathyam gamaninchaavaa anunithyam
Aatupotu leneleka cherenaa evarainaa gamyam
Malli malli aalochinchani oo manishigaa
Malli malli anveshinchani nee manasuni
Malli malli aalochinchani
Oo manishigaa anveshinchani
Idhi nee gelupu ani idhigo rujuvu ani
Prathi nimishamika maru jananamugaa
Padhapadhamani tharimenugaa
Ussoorantu unte oopiri koodaa alusanthe
Neelo unde neerasame tholi shathruvu anthe
Nithyamu sachhekante oo lakshyam neeke unte
Saadhinche aa maargamlo
Payaninchadamegaa tholi gelupante
Malli malli aalochinchani oo manishigaa
Malli malli anveshinchani nee manasuni
Malli malli aalochinchani
Oo manishigaa anveshinchani
Malli malli aalochinchu…
Malli malli aalochinchani oo manishigaa
Malli malli anveshinchani nee manasuni
Malli malli aalochinchani
Oo manishigaa anveshinchani
Malli malli aalochinchu.