Malli Raava (Title Track) lyrics, మళ్ళీ రావా (టైటిల్ ట్రాక్) the song is sung by Shravan Bharadwaj from Malli Raava. Malli Raava (Title Track) Sad soundtrack was composed by Shravan Bharadwaj with lyrics written by Krishna Kanth.
మళ్ళీ రావా (టైటిల్ ట్రాక్) Lyrics in Telugu
ఏ కాలం ఏ దూరం
దాచే ఉంచెయ్నా నిన్నే నిన్నే
ఏ గాయం ఏ మౌనం
మార్చే ఆపేన నన్నే నన్నే
మళ్ళీ రావా ఈ చోటుకి
మరిచిపోలేక ముమ్మాటికీ
మళ్ళీ రావా లేవన్నవి
రావా చెంతే వదిలి చింతే
భారత్ల్య్రిక్స్.కోమ్
తరిమేస్తున్నా వదిలేస్తున్నా
ఏ కోపాలలో కాల్చినా కూల్చినా
ఈ బంధాలలో ఏ మందున్నదో
ఈ ప్రేమే ఇలా
ఓ ఎగసెగసేనా
మళ్ళీ రావా ఈ చోటుకి
మరిచిపోలేక ముమ్మాటికీ
మళ్ళీ రావా లేవన్నవి
రావా చెంతే వదిలి చింతే.
Malli Raava (Title Track) Lyrics
Ye kaalam ye dooram
Daache unchena ninne ninne
Ye gaayam ye mounam
Maarche aapena nanne nanne
bharatlyrics.com
Malliraava ee chotuki
Marichipoleka mummatiki
Malliraava levannavi
Raava chenthe vadili chinthe
Tarimestunna vadilesthunna
Ye kopalelo kaalchina koolchina
Ee bandhalalo ea mandunnado
Ee preme ilaa
Oh yegasegasenaa
Malliraava ee chotuki
Marichipoleka mummatiki
Malliraava levannavi
Raava chenthe vadili chinthe.